Begin typing your search above and press return to search.
ఐదో రౌండ్ లోనూ హస్తం హవా.. ఆధిక్యం ఎంతంటే..!
By: tupaki | 2025-11-14 05:22:56.0జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో నిలుస్తున్నారు. ఇదే సమయంలో ఐదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 12.651 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ఇంకా మరో ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది! ట్రెండ్స్ ఇలానే కొనసాగితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయమనే చెప్పాలి!