Begin typing your search above and press return to search.
విజయ్ ఇంటికి చేరుకున్న త్రిష.
By: tupaki | 2026-05-04 08:04:29తమిళనాడు ఎన్నికల్లో #TamilagaVettriKazhagam (TVK) గెలుపు దిశగా సాగుతున్న వేళ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పార్టీ అధినేత #Vijay నివాసానికి హీరోయిన్ #TrishaKrishnan చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.
ఈ సందర్భంగా త్రిష తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాన్ని విజయ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇవాళ త్రిష పుట్టినరోజు కావడం ఈ పరిణామానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.