Begin typing your search above and press return to search.

విజిల్‌ శబ్దాలతో విజయ్‌ కుటుంబంలో సంబరాలు

By:  tupaki   |   2026-05-04 07:34:30

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ముందంజలో దూసుకెళ్తోంది. పార్టీ గుర్తు ‘విజిల్‌’ను ఊదుతూ విజయ్‌ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు