Begin typing your search above and press return to search.

ఫలితాలు అయిపోలేదు.. బెంగాల్ లో టీఎంసీనే గెలుస్తుంది : మమత

By:  tupaki   |   2026-05-04 07:34:13

మమతా బెనర్జీ ఫలితాల సమయంలో వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పటివరకు కేవలం మూడు రౌండ్ల లెక్కింపే పూర్తయ్యిందని ఆమె తెలిపారు. ‘సర్’ పేరుతో ఓట్లు దొంగిలించారని బీజేపీపై ఆరోపణలు చేశారు. తుది ఫలితాలు తమకు అనుకూలంగా మారుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.