Begin typing your search above and press return to search.
ఎగ్జిట్‌పోల్స్‌ను తలకిందులు చేసిన టీవీకే
By: tupaki | 2026-05-04 06:40:53తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలన ఆధిక్యం సాధిస్తోంది. ముందుగా వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తూ, ఆధిక్యాల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఇక డీఎంకే కూటమి మాత్రం అనూహ్యంగా మూడో స్థానానికి పరిమితమవుతోంది.