Begin typing your search above and press return to search.
వెనుకంజలో ముగ్గురు సీఎంలు..
By: tupaki | 2026-05-04 05:47:56తాజా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్‌లో, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొళత్తూరులో, కేరళ సీఎం పినరయి విజయన్ ధర్మదంలో వెనుకబడి కొనసాగుతున్నారు.