Begin typing your search above and press return to search.
వెనుకంజలో స్టాలిన్, ఉదయనిధి
By: tupaki | 2026-05-04 05:42:46తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే పరిస్థితి దెబ్బతింది. పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. సీఎం స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తమ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం డీఎంకే కేవలం సుమారు 40 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది.