Begin typing your search above and press return to search.
పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి విజయం
By: tupaki | 2026-05-04 05:31:51పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి ఘన విజయం సాధించారు. తట్టంచావడి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన, మంగళం స్థానంలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.