Begin typing your search above and press return to search.
హంగ్ దిశగా తమిళనాడు అసెంబ్లీ.. 118 సీట్లు వస్తేనే విజయ్ సీఎం
By: tupaki | 2026-05-04 05:00:41.0తమిళనాట హంగ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 100 సీట్లు దాటేసిన టీవీకే విజయ్ .. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు ఇంకో 18 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో హంగ్ వస్తే అన్నాడీఎంకే మద్దతు టీవీకే విజయ్ కు తప్పనిసరి.. లేదంటే డీఎంకే మద్దతు అయినా కావాలి. విజయ్ ఎవరిది తీసుకుంటారు? లేదంటే సొంతంగా మెజార్టీకి చేరువు అవుతాడా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.