Begin typing your search above and press return to search.
కేరళలో యూడీఎఫ్ లీడ్.. ప్రభుత్వం మారడం ఖాయం
By: tupaki | 2026-05-04 04:04:42.0కేరళలో సంప్రదాయం కొనసాగుతోంది. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవడం లేదు. సీపీఎం విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ 44 స్థానాలతో వెనుకబడగా.. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ 90 స్థానాలతో అధికార దిశగా సాగుతోంది.
*బీజేపీ 6 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 0 స్థానాల్లో ఉన్నారు.