Begin typing your search above and press return to search.
యానాంలో మల్లాడి కృష్ణారావు ఆధిక్యం
By: tupaki | 2026-05-04 04:15:03.0యానాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్ ఫలితం వెలువడింది. మొదటి రౌండ్‌లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఆధిక్యంలో నిలిచారు. ఆయనకు 4,413 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోష్‌కు 3,917 ఓట్లు వచ్చాయి. దీంతో మల్లాడి కృష్ణారావు 496 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తం ఐదు రౌండ్లలో భాగంగా ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది.