Begin typing your search above and press return to search.
By:  tupaki   |   2025-10-29 10:54:04.0

బాహుబలి పార్ట్ 1 కంప్లీషన్ కు ముందు నేను ప్రభాస్ తో 'సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి 5, 6 నెలలు, పార్ట్ 1 రిలీజ్ కి 2 నెలలు... మొత్తం 8 నెలలు నీకు వుంది. నువ్వు ఇంకో సినిమా చేసేయొచ్చు' అని అంటే...

'బాహుబలి 1, 2 కి మధ్య ఇంకో సినిమా నా...? ఏం సినిమా తీస్తున్నావో అర్థమవుతుందా నీకు... ఏం పర్లేదు, ఇది కంప్లీట్ అయినా తర్వాత నెక్స్ట్ సినిమా తీస్తా' అని అన్నాడు.

- #SSRajamouli