ఈ వారం ఓటీటీలోకి వ‌చ్చిన కొత్త సినిమాలు!

ఈ వారం ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఏ ప్లాట్‌ఫామ్ లో ఏ కంటెంట్ అందుబాటులోకి వ‌చ్చిందో తెలుసుకుందాం. ముందుగా;

Update: 2026-03-20 08:17 GMT

ప్ర‌తీ వారం లాగానే ఈ వారం కూడా ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అయ్యాయి. ఈ వారం ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఏ ప్లాట్‌ఫామ్ లో ఏ కంటెంట్ అందుబాటులోకి వ‌చ్చిందో తెలుసుకుందాం. ముందుగా

నెట్‌ఫ్లిక్స్‌లో..

పీకీ బ్లండ‌ర్స్: ది ఇమ్మోర్ట‌ల్ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీ

బార్డ‌ర్2 అనే బాలీవుడ్ మూవీ

ఎ డిఫ‌రెంట్ మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమా

ది రైజ్ ఆఫ్ ది రెడ్ హాట్ చిల్లీ పెప్ప‌ర్స్ అనే హాలీవుడ్ మూవీ

ప్రైమ్ వీడియోలో..

విష్ణు విన్యాసం అనే తెలుగు సినిమా

ల‌గ్న‌చ షాట్ అనే మారాఠీ మూవీ (రెంట్ తో అందుబాటులో ఉంది)

డెడ్‌లోచ్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్2

లాల్: లాస్ట్ వ‌న్ లాఫింగ్ డెన్మార్క్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

మై లార్డ్ అనే కోలీవుడ్ మూవీ

ఆంఖోంఖి గుస్తాకియాన్ అనే బాలీవుడ్ సినిమా

అమోర్ యానిమ‌ల్ అనే స్పానిష్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

ది హౌస్ మెయిడ్ అనే హాలీవుడ్ మూవీ

వైల్డ్ క్యాట్ అనే ఇంగ్లీష్ సినిమా

కంపెనీ రిట్రీట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్2

స్ట్రే కిడ్స్ అనే ఇంగ్లీష్ క‌న్స‌ర్ట్ మూవీ

జియో హాట్‌స్టార్‌లో..

చిరైయా అనే తెలుగు డ‌బ్బింగ్ సిరీస్

జీ5లో..

ల్యాండ్ లార్డ్ అనే క‌న్న‌డ మూవీ

కాస‌ర్‌గోడ్ ఎంబ‌సీ అనే మ‌ల‌యాళ వెబ్‌సిరీస్ సీజ‌న్1

అగ అగ సునాబై! కాయ్ మ‌హంతాయ్ స‌సుబాయ్ అనే మ‌రాఠీ మూవీ

స‌న్‌నెక్ట్స్‌లో..

సీతాపయ‌నం అనే తెలుగు సినిమా

వ‌ల‌వార అనే క‌న్న‌డ సినిమా

ఫోర్త్ ఫ్లోర్ అనే త‌మిళ సినిమా

ఆహాలో..

అమ‌రావ‌తికి ఆహ్వానం అనే తెలుగు సినిమా

సోనీ లివ్‌లో..

ద జాజ్ సిటీ తెలుగు వెబ్‌సిరీస్

యాపిల్ ప్ల‌స్ టీవీలో..

వండ‌ర్ పెట్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్

మ‌నోర‌మ మ్యాక్స్‌లో..

రిట‌న్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ అనే మ‌ల‌యాళ సినిమా

Tags:    

Similar News