Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల క్లీవేజ్ షో అదుర్స్‌

మిస్‌ వరల్డ్‌ 2017 విజేత అయిన మానుషి చిల్లర్‌ సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతుంది

By:  Tupaki Desk   |   2 May 2024 2:30 PM GMT
పిక్ టాక్ : అందాల క్లీవేజ్ షో అదుర్స్‌
X

మిస్‌ వరల్డ్‌ 2017 విజేత అయిన మానుషి చిల్లర్‌ సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతుంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కి సమానంగా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు సందడి చేస్తుంది.

తాజాగా మరోసారి నెట్టింట ఈమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రముఖ మ్యాగజైన్‌ కవర్ పేజీ పై మానుషి చిల్లర్‌ అందాల ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే ముందు ముందు అయినా కచ్చితంగా సినిమాల్లో స్టార్ అవ్వడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో వరుణ్ తేజ్ కి జోడీగా ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో నటించింది. సినిమా కమర్షియల్‌ గా నిరాశ పరిచినా కూడా అందులో ఈ అమ్మడి అందం తో పాటు నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా ఈ అమ్మడు కవర్‌ పేజీ కోసం చేసిన క్లీ వేజ్ షో చూస్తే ఎంతటి వారు అయినా వావ్‌ అనాల్సిందే. సన్నగా నాజూకుగా ఉండే మానుషి చిల్లర్ ఎలాంటి ఔట్ ఫిట్ లో అయినా భలే సెట్‌ అవుతుంది. ఈ విషయం ఈ ఫోటోలతో మరోసారి నిరూపితం అయ్యింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఒక హిందీ సినిమా ను చేస్తుంది. త్వరలోనే టాలీవుడ్‌ లో ఈ అమ్మడి సినిమా మొదలు అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ భాష.. ఆ భాష అనే తేడా లేకుండా ఈ అమ్మడు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.