Begin typing your search above and press return to search.

లైవ్ పెర్పార్మెన్స్ లో హాట్ ఆండ్రియో!

తాజాగా అమ్మ‌డు స‌డెన్ గా ఓ లైవ్ పెర్పార్మెన్స్ తో ఐయామ్ ఎలైవ్ అగైన్ అనే సింది. ఆండ్రియో మ‌రోసారి ర‌చ్చ రంబోలా చేసిన లైవ్ పెర్పార్మెన్స్ ఇచ్చిన స్నాప్ ఒక‌టి నెట్టింట వైరల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   1 May 2024 7:42 AM GMT
లైవ్ పెర్పార్మెన్స్ లో హాట్ ఆండ్రియో!
X

ఆండ్రియో జ‌ర్మేనియా న‌టిగా మ్యాక‌ప్ వేసుకున్న ద‌గ్గ‌ర నుంచి త‌న‌లో హాట్ యాంగిల్ వెండి తెర‌పై హైలై ట్ అవుతుంది త‌ప్ప‌! బిహెండ్ ది స్క్రీన్ చాలా రేర్ గా నే అలాంటి దుస్తుల్లో క‌నిపిస్తుంది. లైవ్ పెర్పా ర్మెన్స్ లు ఇవ్వ‌డం అన్న‌ది అయితే బాగా త‌గ్గించేసింది. చాలా అరుదుగానే స్టేజ్ పెర్పార్మెన్స్ ఇస్తుంది. వాటితోనే అభిమానులు ఫిదా అవ్వాలి త‌ప్ప అంత‌కు మించి నో అనేస్తుంది.

తాజాగా అమ్మ‌డు స‌డెన్ గా ఓ లైవ్ పెర్పార్మెన్స్ తో ఐయామ్ ఎలైవ్ అగైన్ అనే సింది. ఆండ్రియో మ‌రోసారి ర‌చ్చ రంబోలా చేసిన లైవ్ పెర్పార్మెన్స్ ఇచ్చిన స్నాప్ ఒక‌టి నెట్టింట వైరల్ అవుతుంది. ఆండ్రియో హాట్ పెర్పార్మెన్స్ కి అంతా ఫిదా అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో అమ్మ‌డు వ‌ల‌పు బాణం వేసి కుర్రాళ్ల‌ని స్పాట్ లో లాక్ చేసింది.

ఇదిగో ఇక్క‌డిలా ఆండ్రి యో గ్రీన్ ప్రాక్ లో మ్యాచింగ్ టాప్ లో పింక్ వ‌ర్ణం బ్లౌజ్ లో దూరిపోవ‌డం..ఆపై తడిపొడి అందాల్లో మైక్ ప‌ట్టుకుని పాట అందుకుంటే? కింద కుర్రాళ్లంతా ర‌చ్చ ర‌చ్చ చేయ‌డం మాములుగా లేదు.

ఆండ్రియా అలా గెంతుతూ పాట పాడుతుంటే? కుర్రాళ్ల గుండెల్లో మోతెక్కాయి. షోల్డెర్ లెస్ బ్లౌజ్ .. తొడ పిక్క‌ల వ‌ర‌కూ ప్రాక్ తో గెంతితే మామూలుగా ఉంటుందా? స్టేజ్ కింద నుంచి రెట్టించిన ఉత్సాహంతో కుర్రాళ్లంతా ఉర‌క లేయ‌డం. ఆ కిక్కే వేరప్పా అనిపించారంతా. ప్ర‌స్తుతం ఆండ్రియో స్టేజ్ పెర్పార్మెన్స్ యువ‌త‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆండ్రియో నుంచి ఇలాంటి పెర్పార్మెన్స్ కోసం ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నాం.

ఇప్ప‌టికీ సాధ్య‌మైంది? అంటూ ఓ నెటి జ‌నుడు కామెంట్ పోస్ట్ చేసాడు. 'నా బార్బీ యుగంలో' అంటూ ల‌వ్ సింబ‌ల్స్ పిక్ కి జోడించింది. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన శక్తి కళాశాలకు ధన్యవాదాలు' అని టెక్ట్స్ బాక్స్ లో రాసుకొచ్చింది. ఇక ఆండ్రియో సినిమాల సంగ‌తి చూస్తే గతేడ‌ది వ‌ర‌కూ బాగానే సినిమాలు చేసింది. కొత్త ఏడాది ఆరు మాసాల‌కు స‌మీపిస్తున్నా ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా విశేషాలేవి రివీల్ చేయ‌లేదు. మ‌రి ఛాన్సులు లేక ఇలా స్టేజ్ పెర్పార్మెన్స్ లో ఇస్తుందో! ఏమో!