Begin typing your search above and press return to search.

అషు పాప.. గ్లామర్ ఘాటు మామూలుగా లేదు

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆషు రెడ్డికి విపరీతంగా క్రేజ్ వచ్చింది.

By:  Tupaki Desk   |   30 April 2024 4:42 PM GMT
అషు పాప.. గ్లామర్ ఘాటు మామూలుగా లేదు
X

ఆషురెడ్డి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ వీడియోస్ ద్వారా జూనియర్ సమంత అనే ఇమేజ్ తో ఈ అమ్మడు పాపులర్ అయ్యింది. తరువాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి రియాలిటీ షోలలో చేసింది. హోస్ట్ గా కూడా పలు టీవీషోలు చేసింది. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆషు రెడ్డికి విపరీతంగా క్రేజ్ వచ్చింది.


సెలబ్రెటీ ఇమేజ్ తో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆరంభంలో కాస్తా బొద్దుగా ఉండే ఆషు రెడ్డి తరువాత స్లిమ్ అయ్యి గ్లామరస్ లుక్స్ లోకి మారిపోయింది. అలాగే ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఆషు రెడ్డికి గ్లామర్ బ్యూటీ ఇమేజ్ వచ్చింది. ఈ అమ్మడు ఒక చిన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

అలాగే నితిన్ చల్ మోహనరంగా మూవీలో కూడా ఓ పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. చేసే సినిమాలు తక్కువే అయిన మోడలింగ్ రంగంలో ఆషు రెడ్డి దూసుకుపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లు షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆషు రెడ్డికి సినిమాల ద్వారా వచ్చే క్రేజ్ కంటే సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వచ్చే పాపులారిటీ ఎక్కువ అని చెప్పాలి. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఆషు రెడ్డి ఓ హాట్ వీడియో షూట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో ఈ అమ్మడు బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాంక్ ధరించింది. ఆ ఫ్రాక్ సైడ్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండటంతో థైస్ అందాలు కనిపివిందు చేస్తున్నాయి. ఈ వీడియోలో ఆషు రెడ్డి దివి నుంచి దిగివచ్చిన అప్సరస అన్నట్లు ఉంది. ఆమె కళ్ళతోనే కుర్రాళ్ళకి చూపుల బాణాలు విసురుతోంది. నార్త్ ఇండియన్ హీరోయిన్స్ సైతం ఆషు రెడ్డి అందం ముందు సరిపోరు అనేలా ఈ వీడియో ఉండటం విశేషం. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే రేంజ్ లో గ్లామర్ షో చేస్తే కచ్చితంగా హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే మాట వినిపిస్తోంది.