Begin typing your search above and press return to search.

వేగవంతంగా చార్జ్ అయ్యే 10 స్మార్ట్ఫోన్లు!

By:  Tupaki Desk   |   8 Jun 2015 10:48 AM GMT
వేగవంతంగా చార్జ్ అయ్యే 10 స్మార్ట్ఫోన్లు!
X
స్మార్ట్ఫోన్ యూజర్లను ఇబ్బందిపెట్టే అతిపెద్ద సమస్యల్లో బ్యాటరీ బ్యాకప్ ఒకటి! ఫోన్ ఎంత గొప్పదైనా, ఎంత ధర చెల్లించి కొన్నా... బ్యాటరీ తొందరగా దిగిపోయే సమస్య ఉంటే... ఆ ఫోన్ ఆ సమయానికి వృథా అయినట్లే! ఈ సమస్య స్మార్ట్ఫోన్ యూజర్లను తీవ్రంగా వేధిస్తోంది. స్మార్ట్ఫోన్ చార్జింగ్ వ్యవస్థను మరింత అభివృద్థి చేయడానికి ప్రముఖ కంపెనీలు "క్విక్ చార్జింగ్" టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ టెక్నాలజీ సౌలభ్యతతో స్మార్ట్ ఫోన్ లను చాలా వేగంగా చార్జ్ చేసుకోగలుగుతున్నాం! ఈ సమయంలో వేగంగా చార్జింగ్ అయ్యే స్మార్ట్ ఫోన్ లను ఒకసారి గమనిద్ధాం!


సామ్సంగ్ గెలాక్సీ ఎస్6
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 18 నిమిషాలు
బ్యాటరీ లైఫ్: 4 గంటల 14 నిమిషాలు

ఒప్పో ఫైండ్ 7ఏ
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 22 నిమిషాలు
బ్యాలరీ లైఫ్: 6 గంటల 6 నిమిషాలు

సామ్సంగ్ గెలాక్సీ నోట్ 4
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 35 నిమిషాలు
బ్యాలరీ లైఫ్: 8 గంటల 43 నిమిషాలు

గూగుల్ నెక్సస్ 6
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 38 నిమిషాలు
బ్యాటరీ లైఫ్: 7 గంటల 35 నిమిషాలు

హెచ్టీసీ వన్ ఎం9
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 1 గంట 46 నిమిషాలు
బ్యాలరీ లైఫ్: 6 గంటల 25 నిమిషాలు

ఎల్జీ జీ3
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటలు
బ్యాలరీ లైఫ్: 6 గంటల 14 నిమిషాలు

వన్ ప్లస్ వన్
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటలు
బ్యాలరీ లైఫ్: 8 గంటల 5 నిమిషాలు

సామ్సంగ్ గెలాక్సీ ఎస్5
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటల 2 నిమిషాలు
బ్యాలరీ లైఫ్: 7 గంటల 38 నిమిషాలు

ఎల్జీ జీ4
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటల 7 నిమిషాలు
బ్యాలరీ లైఫ్: 6 గంటల 6 నిమిషాలు

సామ్సంగ్ గెలాక్సీ నోట్ 3
చార్జ్ టైమ్ (0% నుంచి 100%) : 2 గంటల 15 నిమిషాలు
బ్యాలరీ లైఫ్: 6 గంటల 8 నిమిషాలు