Begin typing your search above and press return to search.

అందుబాటు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు!

By:  Tupaki Desk   |   8 Jun 2015 10:32 AM GMT
అందుబాటు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు!
X
ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్ఫోన్లు హై రిజల్యూషన్ తో కూడిన కెమెరాలను కలిగి ఉంటున్నాయి. దీంతో డిజిటల్ కెమెరాల సాయం లేకుండానే... స్మార్ట్ఫోన్లతో నచ్చిన ఫోటోలను తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నవాటిలో బెస్ట్ కెమెరా క్వాలిటీ కలిగి ఉండి, అందుబాటు ధరల్లో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్ ల వివరాలు తెలుసుకుందాం...


మైక్రోమాక్స్ యు యురేకా!
ధర రూ.8,999
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

సామ్సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్ ధర రూ.12,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో).
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

అసుస్ జెన్ఫోన్2 జెడ్ఈ550ఎమ్ఎల్ ధర రూ.12,999
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

షియోమీ ఎమ్ఐ 4ఐ ధర రూ.12,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

హెచ్టీసీ డిజైర్ 626జీ ప్లస్ ధర రూ.14,749
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా!

హువాయి హానర్ 4సీ ధర రూ.8,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

హువాయి హానర్ 4ఎక్స్ ధర రూ.10,499
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

లెనోవో ఎస్60 ధర రూ.12,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ఇంటెక్స్ ఆక్వా పవర్ ప్లస్ ధర రూ.8,599
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఐబెర్రీ ఆక్సస్ బీస్ట్ ధర రూ.13,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా