వన్డే ప్రపంచకప్ లో టీమిండియా జట్టు ఇదే

Mon Apr 15 2019 16:43:06 GMT+0530 (IST)

మరో నెలలో ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును ముంబయిలో ప్రకటించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశమైన.. జట్టును డిసైడ్ చేశారు.ఈ మీటింగ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యారు. 15 మంది జట్టు సభ్యులతో టీంను ప్రకటించారు. జట్టులో రిషభ్ పంత్..అంబటి రాయుడికి చోటు దక్కలేదు. మీడియాకు ప్రకటించిన టీమిండియా జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..

+  విరాట్ కోహ్లీ(కెప్టెన్)
+  రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)
+  ధోనీ
+  శిఖర్ ధావన్
+  కేదార్ జాదవ్
+   విజయ్ శంకర్
+   కేఎల్ రాహుల్
+   దినేశ్ కార్తీక్
+   చాహల్
+   భువనేశ్వర్ కుమార్
+   కుల్దీప్‌యాదవ్
+   బుమ్రా
+   హార్దిక్ పాండ్యా
+   రవీంద్ర జడేజా
+   మహ్మద్ షమీ

బ్యాట్స్ మెన్

= కోహ్లీ
= రోహిత్ శర్మ
= శిఖర్ ధావన్
= కేఎల్ రాహుల్

బౌలర్లు

-  బుమ్రా
-  షమీ
-  భువనేశ్వర్
-  కుల్దీప్ యాదవ్
-   చాహల్

ఆల్ రౌండర్లు

# కేదార్ జాదవ్
# హార్దిక్ పాండ్యా
# విజయ్ శంకర్
# రవీంద్ర జడేజా

వికెట్ కీపర్లు
$ ధోనీ
$ దినేశ్ కార్తీక్