Begin typing your search above and press return to search.
అప్పుడే పుట్టిన పాప నడిచేసింది
By: Tupaki Desk | 27 May 2017 4:28 PM GMTఅప్పుడే జన్మించిన పాప ఏం చేస్తుంది? ఇదేం ప్రశ్న? అమ్మ బొడ్డు ఊడిన బిడ్డ ఏమైనా చేస్తుందా? తల్లి పొత్తిళ్ల కోసం ఆరాటపడుతుంది కానీ అంటారా? నిజమే. సాధారణంగా ఏ బుజ్జాయి అయినా అలాగే చేస్తుంది. కానీ అమేజింగ్ న్యూ బర్న్ బేబి వీడియో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. పసిపాప పుట్టీ పుట్టగానే డాక్టర్ చేయి పట్టుకుని చకచకా నడుస్తున్న వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఎందరో తల్లిదండ్రులను ఆశ్చర్యచకితులను చేస్తోంది
ఈ వీడియోను చూసిన వారు అప్పుడే పుట్టిన పసిపాప లాప్ టాప్ ఆన్ చేసి సందడి చేసే యాడ్ గుర్తు చేసుకుంటున్నారు. అచ్చూ యాడ్ ను గుర్తుకు తెచ్చేలా జరిగిన ఘటన నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. డాక్టర్ చిన్నారిని పట్టుకోగానే వడివడిగా అడుగులు వేస్తున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/