Begin typing your search above and press return to search.

'నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్' ఇప్పుడు ఆరిజోనా లో

By:  Tupaki Desk   |   14 Dec 2018 3:00 PM GMT
నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ ఇప్పుడు ఆరిజోనా లో
X
మీకు - మీ కుటుంభ సభ్యులతో మరియు స్నేహితులతో కలిసి మనసారా రుచికరమైన అచ్చ తెలుగు భోజనం చేయాలనుందా ? అయితే ఈ అద్బుతమైన అవకాశం వదులుకోకండి - మీ లాంటి వాళ్ళ కోసమే మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ ఆరిజోనా నందు మొట్టమొదటిసారిగా రుచికరమైన బిర్యానీలను మీ ఆతిథ్యం కోసం ఒకే చోట తెచ్చింది.

అవును ఇది భోజన ప్రియులకు శుభవార్త - రుచికరమైన మరియు సంప్రదాయమైన భారతీయ రుచులకు ఆరిజోనా వేదికకగా మారనుంది. పసందైన - రుచికరమైన మా వంటలతో మీ రోజువారి యాంత్రిక జీవన విధానంలో ఒక చిరు సంతోషాన్ని పొందండి
(INDIAN RESTAURANT IN Arizona, USA).


నవాబ్ హైదరాబాదు బిర్యానీ హౌస్ ఇక్కడ వంటలు సంప్రదాయబద్దంగా అమ్మ ప్రేమను గుర్తుకు తెచ్చే విదంగా తయారుచేయబడును - వారంలో ఒకరోజు కాదు - రెండ్రోజులు కాదు వారం మొత్తం ఎన్నో ప్రత్యేకతలు మా హౌస్ నందు కలవు..

వయసుతో సంబంధం లేకుండా ఎవరికీ కావలసిన రుచికరమైన వంటలు మావద్ద కలవు. మీరు మీ కుటుంభ సభ్యులతో కలిసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన మా విందారగించవచ్చు.

భోజన ప్రియులకు నవాబ్ హైదరాబాదు బిర్యానీ హౌస్ పసందైన వంటలతో స్వాగతం పలుకుతుంది. మీరు మీ కుటుంభ సభ్యులతో విచ్చేసి మా రుచికరమైన వంటకాలను ఆరగించవలసిందిగా మనవి. అన్నీ భారతీయ పండుగలకు మా వద్ద ఎన్నో పండుగ ప్రత్యేకతలు ఉండును.

సన్ అఫ్ వ్యాలి ఆరిజోనా ప్రజలకు మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ సఘర్వంగా తన ఆతిథ్యాన్ని సమర్పించుకుంటుంది. మా యొక్క రాయల్ ఆతిథ్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం అని చెప్పడానికి మేమెంతో సంతోషిస్తున్నాం (BEST SOUTH INDIAN RESTAURANT IN Chandler, Arizona).

మా కస్టమర్ దేవుళ్ళకు మరియు భోజన ప్రియులకు మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క యాజమాన్యం మరియు ఉద్యోగుల తరుపున ఇంతటి ఘన స్వాగతం పలికిన బిర్యాని ప్రియులకు మరియు మా కస్టమర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

ఇప్పటివరకు మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క విజయయాత్ర గురించి చెప్పాలంటే అతి తక్కువ సమయంలోనే మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ తన రెండవ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ను ప్రారంబించడమే ఇందుకు నిదర్శనం.

ఇందుమూలంగా ఆరిజోనా లోని భిర్యాని ప్రియులకు మరియు ఫ్రాంచైజి లకు డిసెంబర్ 14 - 2018 న మా నూతన నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క ప్రారంభానికి ఇదే మా హృదయపూర్వక ఘన స్వాగతం.

మా ఆహ్వానాన్ని మన్నించి, మీ సకుటుంభ సమేతంగా విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా ప్రార్థన.

మా యొక్క లొకేషన్ కొరకు మాయోక్క ఫేస్ బుక్ ఖాతాను చూడగలరు . https://www.facebook.com/hharizona

మా ప్రత్యేకతలు...

దమ్ భిర్యాని - ఆకుకూర చికెన్ - మొనగాడి కోడి వేపుడు - ఉలవచారు కోడి వేపుడు - జీడిపోప్పు చికెన్ - పలనాడు మాంసం వేపుడు - ఆవకాయ్ చికెన్ బిర్యాని - గోంగూర చికెన్ బిర్యాని - విజయవాడ చికెన్ బిర్యాని - ఉలవచారు బిర్యాని మరియు రాజుగారి కోడి వేపుడు.

మరియు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు తాలి మరియు లంచ్ బాక్స్ సౌకర్యం కూడా కలదు
(Lunch specials - Veg and Non - Veg Thali).

ముఖ్య గమనికి ప్రతి శుక్రవారం మరియు శనివారాలు అతిపెద్ద బఫ్ఫెట్ ను ఏర్పాటు చేస్తున్నాము మన ఆరిజోనా భోజన ప్రియుల కొరకు.

మావద్ద మీరు మీయొక్క మిత్రులతో లేదా కుటుంభంతో కలిసి వేడుకలు జరుపుకోవడానికి మావద్ద 100-120 అతిథులకు సరిపడా ఒక పెద్ద ప్రత్యేక ప్రాంగణం కలదు.

మా నూతన ఫ్రాంచైజీస్ శ్రీకాంత్ నున్న - ప్రసాద్ శాకమురి మరియు ఫణి బాబు తిక్కల మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క రుచికరమైన భిర్యాని - పులావ్ మరియు భారతదేశం యొక్క సంప్రదాయకరమైన రుచికరమైన వంటలను ఆరిజోనా కు పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.

మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క రుచులను ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడానికి మా ఫ్రాంచైజీస్ శివ యార్లగడ్డ - వంశి కల్లేపల్లి - రాజ కలిదిండి ల ప్రోత్సాహం ఎంతో చెప్పుకోదగింది.

మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క మూడవ బ్రాంచ్ 2019 వ సంవత్సరంలో ప్రారంబించడం జరుగుతుంది.

ఈ డిసెంబర్ లో క్రిస్ మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శివ యార్లగడ్డ మరియు వంశి కల్లేపల్లి తమ స్వదేశంలోని చెన్నై లోమా మొదటి బ్రాంచ్ ప్రారంబించి భారత దేశానికి మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క రుచులను పరిచయం చేయనున్నారు.

ఉప్పు కర్పూరంభు ఒక్క పోలికనుండు..
మా వద్ద రుచులు రుచి చూడ వేరుగానుండు..
అన్నీ రుచులనందు మా హైదరాబాదు రుచులు వేరయా..ఆకలి తెర్చుటకవి ఎంతో మేలయ..
విశ్వదాభిరామ వినురవేమ..హైదరాబాదు హౌస్ మన దగ్గరకొంచ్చిందిరా మామా...

మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మహోత్సవానికి హాజరౌతున్న భోజన ప్రియులకు మరియు నా మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు.

OPENING SOON LOCATIONS:

- PHOENIX, AZ - December 12th, 2018
- MADISON, WI - 2018 CHRISTMAS
- Kansas City, KS - 2019 January

ARIZONA LOCATION DETAILS:

ADDRESS: 4960 S Alma School Rd, B24, Chandler, AZ 85248
Contact: (480) 508- 4475 & 480-508-4745

మరెన్నో పసందైన వంటలకోసం: WWW.HHARIZONA.COM

ఫ్రాంచైజ్ ల గురించి ఎక్కువ సంచారం కోసం

USA: JP (Jayaprakash Reddy) @ 309-660-2787.
CANADA: Raja Kalidindi @ 647-960-4499

WWW.HYDERABADHOUSE.NET


ఇప్పటివరకు మీరు చూసిన రుచులు గోరంత...చూడాల్సింది కొండంత.

అతిథి దేవోభవ


Press release by: Indian Clicks, LLC