Begin typing your search above and press return to search.

బాబు సిద్ధం చేసిన జాబితా ఇదేనా?

By:  Tupaki Desk   |   14 March 2019 4:22 PM GMT
బాబు సిద్ధం చేసిన జాబితా ఇదేనా?
X
ఏపీలో రాజ‌కీయం అంత‌కంత‌కూ ఉత్కంఠ‌గా మారుతోంది. అధికార.. విప‌క్షాల మ‌ధ్య పోటాపోటీ నెల‌కొంది. వీరిద్ద‌రి మ‌ధ్య ముఖాముఖి పోరుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తోడు కావ‌టంతో పోటీ త్రిముఖంగా మారింది. ఇక‌.. బీజేపీ ఉండ‌నే ఉంది. ఏపీలో ఆ పార్టీ ప్ర‌భావం అంతంత మాత్ర‌మే అయినా.. బ‌రిలో ఉన్న నేప‌థ్యంలో పోటీ చ‌తుర్ముఖంగా మారిన ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. పోటాపోటీగా సాగుతున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన అభ్య‌ర్థుల జాబితాను అధికారికంగా ప్ర‌క‌టించింది జ‌న‌సేన మాత్ర‌మే. అది కూడా కొద్దిమంది పేర్ల‌నే ప్ర‌క‌టించింది.

కొద్దిసేప‌టి క్రితం (గురువారం రాత్రి ఎనిమిది గంట‌ల స‌మ‌యంలో) టీడీపీ అభ్య‌ర్థుల జాబితాను చంద్ర‌బాబు సిద్ధం చేశార‌ని.. వాటికి సంబంధించిన వివ‌రాలు ఒక‌ట్రెండు ఛాన‌ళ్ల‌లో ప్ర‌చారం మొద‌లైంది. బాబు సిద్ధం చేసిన అభ్య‌ర్థుల జాబితా త‌మ చేతుల్లో ఉందంటూ కొన్ని పేర్ల‌ను ప్ర‌క‌టించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. లిస్ట్ లీక్ అయ్యిందా? లేక‌.. ప్ర‌చారం కోస‌మే ఇలాంటివి బ‌య‌ట‌కు వ‌చ్చాయా? అన్న దానిపై స్ప‌ష్ట‌త లేకున్నా.. జిల్లాల వారీగా పార్టీ ఖ‌రారు చేసిన‌.. పెండింగ్ స్థానాల వివ‌రాలు ఇవేనంటూ ఒక జాబితా సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా.. బాబు సిద్ధం చేసిన అభ్య‌ర్థులు 136 అని.. పెండింగ్ లో 39 స్థానాలు ఉన్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.
సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న జాబితాను చూస్తే..

శ్రీకాకుళం: మొత్తం -10; ఖరారు -9; పెండింగ్-1

ఖరారైన స్థానాలు

01. ఇచ్చాపురం- బెందాళం అశోక్
02. పలాస - గౌతు శిరీష
03. టెక్కలి - అచ్చెన్నాయుడు
04. నరసన్నపేట - రమణమూర్తి
05. ఆముదాలవలస - కూన రవికుమార్
06. శ్రీకాకుళం - గుండ లక్ష్మీ దేవి
07. రాజాo - కొండ్రు మురళి
08. ఎచ్చెర్ల - కళా వెంకట్రావు
09. పాతపట్నం -కలమట వెంకట రమణ

పెండింగ్ స్థానాలు

10. పాలకొండ.

విజయనగరం. మొత్తం-9; ఖరారు-6; పెండింగ్-3

ఖరారైన స్థానాలు

01. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు.
02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి.
03. సాలూరు - బాంజుదేవ్
04. పార్వతీపురం - చిరంజీవులు
05. కురుపాం -జనార్థన్ కాట్రజ్
06. గజపతి నగరం -కెఏ నాయుడు

పెండింగ్ స్థానాలు

07. నెల్లిమర్ల.
08. చీపురుపల్లి.
09. విజయనగరం.

విశాఖ పట్టణం. మొత్తం-15 ఖరారు -11; పెండింగ్ -4

ఖరారైన స్థానాలు

01. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ
02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్
03. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
04. గాజువాక- పల్లా శ్రీనివాసరావు
05. పెందుర్తి - బండారు సత్యనారాయణమూర్తి
06. యలమంచిలి- పంచకర్ల రమేష్‌
07. నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు.
08. అరకు-కిడారి
09. పాడేరు-గిడ్డి ఈశ్వరీ.
10. మాడుగుల - రామానాయుడు
11. పాయకరావుపేట- బంగారయ్య

పెండింగ్ స్థానాలు

12. చోడవరం.
13. అనకాపల్లి
14. భీమిలి.
15. విశాఖ నార్త్.

తూర్పు గోదావరి. మొత్తం-19 ఖరారు-18; పెండింగ్-1

ఖరారైన స్థానాలు

01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు.
02. కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ.
03. పెద్దాపురం- చినరాజప్ప.
04. తుని- యనమల కృష్ణుడు.
05. జగ్గంపేట- జ్యోతుల నెహ్రు.
06. పత్తిపాడు- వరుపుల రాజా
07. పిఠాపురం- వర్మ
08. రాజానగరం - పెందుర్తి వెంకటేష్
09. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
10. అనపర్తి -రామకృష్ణరెడ్డి
11. మండపేట - జోగేశ్వరరావు
12. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
13. రాజోలు- గొల్లపల్లి సూర్యారావు
14. కొత్తపేట- బండారు సత్యానందరావు
15. ముమిడివరం -దాట్ల సుబ్బరాజు.
16. రంపచోడవరం - వంతల రాజేశ్వరి
17. రాజమండ్రి అర్బన్ -ఆదిరెడ్డి భవానీ
18. అమలాపురం- హరీష్ మాధూర్.

పెండింగ్ స్థానాలు

19. పి.గన్నవరం

పశ్చిమ గోదావరి. మొత్తం-15; ఖరారు-14; పెండింగ్-1

ఖరారైన స్థానాలు

01. ఏలూరు-బడేటి బుజ్జి
02. దెందులూరు- చింతమనేని
03. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు.
04. నర్సాపురం-మాధవ నాయుడు
05. ఆచంట-పితాని
06. ఉండి-శివరామరాజు
07. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
08. పాలకొల్లు-రామా నాయుడు
09. భీమవరం-పులపర్తి రామాంజనేయులు.
10. తాడేపల్లి గూడెం - ఈలినాని.
11. కోవూరు- వంగాలపూడి అనిత
12. చింతలపూడి- రాజారావు
13. నిడదవోలు- శేషారావు
14. గోపాలపురం- ముప్పిడి వెంకటేశ్వర్లు.

పెండింగ్ స్థానాలు

15. పోలవరం.

కృష్ణా. మొత్తం-16; ఖరారు-15; పెండింగ్-2

ఖరారైన స్థానాలు

01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా.
03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్.
04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య.
05. నందిగామ- తంగిరాల సౌమ్య.
06. మైలవరం-దేవినేని ఉమ.
07.గన్నవరం- వల్లభనేని వంశీ
08. పెనమలూరు-బోడె ప్రసాద్.
09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్.
10. బందరు -కొల్లు రవీంద్ర.
11. గుడివాడ -దేవినేని అవినాష్.
12. పెడన- కాగిత ఫ్యామ్లీ
13. తిరువూరు-జవహర్
14. కైకలూరు- జయ మంగళ వెంకట రమణ.
15. పామర్రు - ఉప్పులేటి కల్పన

పెండింగ్ స్థానాలు

16. నూజివీడు.

గుంటూరు. మొత్తం-17; ఖరారు-11; పెండింగ్-06

ఖరారైన స్థానాలు

01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్.
02. వేమూరు- నక్కా ఆనందబాబు.
03. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
04. తెనాలి- ఆలపాటి రాజా.
05. చిలకలూరిపేట- పత్తిపాటి
06. గురజాల-యరపతినేని
07. వినుకొండ- జీవీ ఆంజనేయులు.
08. పెద కూరపాడు -కొమ్మాలపాటి శ్రీధర్
09. సత్తెనపల్లి- కోడెల.
10. మంగళగిరి- లోకేష్.
11. మాచర్ల- అంజిరెడ్డి

పెండింగ్ స్థానాలు

12. గుంటూర్-ఈస్ట్.
13. గుంటూర్-వెస్ట్.
14. నరసరావుపేట.
15. పత్తిపాడు.
16. బాపట్ల
17. తాడికొండ.

ప్రకాశం. మొత్తం-12; ఖరారు-11; పెండింగ్-1

ఖరారైన స్థానాలు

01. ఒంగోలు-దామచర్ల
02. గిద్దలూరు-అశోక్ రెడ్డి
03. అద్దంకి-గొట్టిపాటి
04. పర్చూరు-ఏలూరు సాంబశివరావు.
05. సంతనూతలపాడు- విజయ్.
06. కనిగిరి- కదిరి బాబూరావు.
07. కొండెపి-బాల వీరాంజనేయ స్వామి.
08. మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి
09. కందుకూరు- పోతుల రామారావు
10. చీరాల- కరణం బలరాం.
11. దర్శి- ఉగ్ర నరసింహా రెడ్డి.

పెండింగ్ స్థానాలు

12. ఎర్రగొండపాలెం.

నెల్లూరు. మొత్తం-10; ఖరారు 7; పెండింగ్-3

ఖరారైన స్థానాలు

01. నెల్లూరు అర్బన్ -నారాయణ
02. .నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి
03. సర్వేపల్లి- సోమిరెడ్డి
04. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
05. వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ
06. ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య
07. గూడూరు- పాశం సునీల్

పెండింగ్ స్థానాలు

08. కావలి
09. ఉదయగిరి.
10. సూళ్లురు పేట.

కడప. మొత్తం-10; ఖరారు-8; పెండింగ్-2.

ఖరారైన స్థానాలు
01. రాజంపేట- బత్యాల చెంగల్ రాయుడు
02. రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్
03. రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
04. మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్.
05. కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి.
06. జమ్మలమడుగు- రామ సుబ్బారెడ్డి.
07. పులివెందుల- సతీష్ రెడ్డి.
08. కడప- అమీర్ బాబు

పెండింగ్ స్థానాలు

09. బద్వేలు.
10. ప్రొద్దుటూరు.

కర్నూల్. మొత్తం-14; ఖరారు-9; పెండింగ్-5

ఖరారైన స్థానాలు

01. డోన్‌- కేఈ ప్రతాప్‌
02. పత్తికొండ -కేఈ శ్యామ్‌ బాబు.
03. మంత్రాలయం - తిక్కారెడ్డి.
04. ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి.
05. బనగానపల్లె- బీసీ జనార్ధన్‌ రెడ్డి.
06. ఆళ్లగడ్డ- అఖిల ప్రియ.
07. పాణ్యం- గౌరు చరితా రెడ్డి.
08. శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి.
09. నంద్యాల-భూమా బ్రహ్మానంద రెడ్డి

పెండింగ్ స్థానాలు

10. కర్నూలు అర్బన్.
11. ఆదోని.
12. ఆలూరు.
13. నందికొట్కూరు.
14. కొడుమూరు.

అనంతపురం. మొత్తం-14; ఖరారు-10; పెండింగ్-4.

ఖరారైన స్థానాలు

01. అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి
02. తాడిపత్రి- జేసీ అస్మిత్‌ రెడ్డి
03. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
04. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
05. హిందూపురం- నందమూరి బాలకృష్ణ
06. రాప్తాడు- పరిటాల సునీత
07. ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
08. పెనుగొండ- డి.కె.పార్థసారధి
09. మడకశిర- వీరన్న
10. పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి.

పెండింగ్ స్థానాలు

11. గుంతకల్లు
12. కళ్యాణ దుర్గం
13. సింగనమల.
14. కదిరి.

చిత్తూరు మొత్తం-14; ఖరారు-7; పెండింగ్-7.

ఖరారైన స్థానాలు

01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి.
02. పుంగనూరు- అనూషా రెడ్డి.
03. కుప్పం- నారా చంద్రబాబు నాయుడు.
04. పలమనేరు- అమర్నాథ్‌ రెడ్డి
05. చంద్రగిరి- పులవర్తి నాని
06. చిత్తూరు -డీకే సత్యప్రభ
07. తిరుపతి -సుగుణమ్మ.

పెండింగ్ స్థానాలు

08. మదనపల్లె
09. నగరి.
10. పూతలపట్టు.
11. సత్యవేడు.గర
12. తంబళ్లపల్లి
13. శ్రీకాళహస్తి
14. గంగాధర నెల్లూరు