Begin typing your search above and press return to search.

టీడీపీ ఫ‌స్ట్ లిస్ట్ ఇదే!..ఎవ‌రు ఎక్క‌డి నుంచంటే!

By:  Tupaki Desk   |   14 March 2019 6:13 PM GMT
టీడీపీ ఫ‌స్ట్ లిస్ట్ ఇదే!..ఎవ‌రు ఎక్క‌డి నుంచంటే!
X
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ద‌మైన వేళ అధికార పార్టీ టీడీపీ అంద‌రికంటే ముందుగా త‌న తొలి జాబితాను ప్ర‌క‌టించింది. గురువారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు తొలి జాబితాను విడుద‌ల చేశారు. తొలి జాబితాలో 126 అసెంబ్లీ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్టుగా తెలిపిన చంద్ర‌బాబు... ఆ జాబితాను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో 150 ప్ల‌స్ సీట్లలో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. మ‌రోమారు టీడీపీకే ద‌క్క‌నుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కులాలు - మ‌తాలతో సంబంధం లేకుండా ప‌ని చేశామ‌ని - తాము అందించిన సుప‌రిపాల‌నే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక తొలి జాబితాలో ప్ర‌క‌టించిన అసెంబ్లీ సీట్లు - వాటి అభ్య‌ర్థుల వివ‌రాలు కింది విధంగా ఉన్నాయి

శ్రీకాకుళం జిల్లా

ఇచ్చాపురం- బెందాళం అశోక్
పలాస - గౌతు శిరీష
టెక్కలి - అచ్చెన్నాయుడు
పాత‌ప‌ట్నం- క‌ల‌మ‌ట వెంక‌టర‌మ‌ణ‌
శ్రీకాకుళం - గుండా లక్ష్మీ దేవి
ఆముదాల‌వ‌ల‌స‌- కూన ర‌వికుమార్‌
న‌ర‌స‌న్న‌పేట‌- బ‌గ్గు ర‌మ‌ణ‌మూర్తి
రాజాo - కొండ్రు మురళిమోహ‌న్‌
ఎచ్చెర్ల - కళా వెంకట్రావు

విజ‌య‌న‌గ‌రం జిల్లా

పార్వతీపురం - చిరంజీవులు
కురుపాం -జనార్థన్ కాట్రజ్
సాలూరు - భంజ్ దేవ్
బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు
చీపురుప‌ల్లి- కిమిడి నాగార్జున‌
గజపతి నగరం -కెఏ నాయుడు
ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి

విశాఖ జిల్లా

విశాఖ నార్త్‌- గంటా శ్రీ‌నివాస‌రావు
విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ
విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్
విశాఖపట్నం ప‌శ్చిమ‌- పీవీజీఆర్ నాయుడు
య‌ల‌మంచిలి- పంచ‌క‌ర్ల ర‌మేశ్ బాబు
అర‌కు- కిడారి శ్రావ‌ణ్‌
పాడేరు- గిడ్డి ఈశ్వ‌రి
అనకాప‌ల్లి- పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ‌
న‌ర్సీప‌ట్నం- అయ్య‌న్న‌పాత్రుడు
పాయ‌క‌రావుపేట‌- డాక్ట‌ర్ బంగార‌య్య

తూర్పుగోదావ‌రి జిల్లా

జ‌గ్గంపేట‌- జ్యోతుల నెహ్రూ
ప‌త్తిపాడు- వ‌రుపుల రాజా
తుని- య‌న‌మ‌ల కృష్ణుడు
కాకినాడ సిటీ- వ‌న‌మాడి వెంక‌టేశ్వ‌ర‌రావు
కాకినాడ రూర‌ల్‌- పిల్లి అనంత‌ల‌క్ష్మి
రాజోలు- గొల్ల‌ప‌ల్లి సూర్యారావు
రాజ‌మండ్రి రూర‌ల్ - గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి
గ‌న్న‌వ‌రం- స్టాలిన్ బాబు
పెద్దాపురం- నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌
రామ‌చంద్ర‌పురం - తోట త్రిమూర్తులు
రాజాన‌గ‌రం- పెందుర్తి వెంక‌టేశ్
మండ‌పేట‌- వేగుల జోగేశ్వ‌ర‌రావు
అన‌ప‌ర్తి- న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి
ముమ్మిడివ‌రం- దాట్ల సుబ్బ‌రాజు
కొత్త‌పేట‌- బండారు స‌త్యానంద‌రావు
రాజ‌మండ్రి సిటీ- ఆదిరెడ్డి భ‌వానీ

ప‌శ్చిమ గోదావ‌రి

కొవ్వూరు- వంగ‌ల‌పూడి అనిత‌
ఆచంట‌- పితాని స‌త్య‌నారాయ‌ణ‌
పాల‌కొల్లు- నిమ్మ‌ల రామానాయుడు
భీమ‌వ‌రం- పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు
ఉండి- వేటుకూరి వెంక‌ట శివ‌రామ‌రాజు
త‌ణుకు- ఆరిమిల్లి రాధాకృష్ణ‌
తాడేప‌ల్లిగూడెం- ఈలి నాని
దెందులూరు- చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌
ఏలూరు- బ‌డేజి కోట రామారావు
గోపాల‌పురం- ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు
చింత‌ల‌పూడి- క‌ర్రా రాజారావు

కృష్ణా జిల్లా

మైలవ‌రం- దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు
నందిగామ‌- తంగిరాల సౌమ్య‌
జ‌గ్గ‌య్య‌పేట‌- శ్రీ‌రామ్ తాత‌య్య‌
గ‌న్న‌వ‌రం- వల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌
తిరువూరు- కొత్త‌ప‌ల్లి జ‌వ‌హ‌ర్‌
అవ‌నిగ‌డ్డ‌- మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌
మ‌చిలీప‌ట్నం- కొల్లు రవీంద్ర‌
విజ‌య‌వాడ ఈస్ట్‌- గ‌ద్దె రామ్మోహ‌న్ రావు
విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌- బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు
విజ‌య‌వాడ వెస్ట్‌- ష‌బానా ఖాతూన్‌
నూజివీడు- ఎం. వెంక‌టేశ్వ‌ర‌రావు
గుడివాడ‌- దేవినేని అవినాశ్‌
పెన‌మ‌లూరు- బోడె ప్ర‌సాద్‌
కైక‌లూరు- జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌

గుంటూరు జిల్లా

మంగ‌ళ‌గిరి- నారా లోకేశ్
తాడికొండ‌- శ్రీ‌రామ్ మాల్యాద్రి
పెద‌కూర‌పాడు- కొమ్మాల‌పాటి శ్రీ‌ధ‌ర్‌
పొన్నూరు- ధూళిపాళ్ల న‌రేంద్ర‌
రేప‌ల్లే- అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌
తెనాలి- ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌
సత్తెన‌ప‌ల్లి- కోడెల శివ‌ప్ర‌సాద్‌
వేమూరు- న‌క్కా ఆనంద‌బాబు
ప్ర‌త్తిపాడు- డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌
గుంటూరు వెస్ట్‌- మ‌ద్దాల గిరి
గుంటూరు ఈస్ట్‌- మ‌హ్మ‌ద్ న‌సీర్‌
చిల‌క‌లూరిపేట‌- ప్ర‌త్తిపాటి పుల్లారావు
వినుకొండ‌- జీవీ ఆంజ‌నేయులు
గుర‌జాల‌- య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాసరావు

ప్ర‌కాశం జిల్లా

ఎర్ర‌గొండ‌పాలెం- బుద్దాల అజితారావు
ప‌ర్చూరు- ఏలూరి సాంబ‌శివ‌రావు
అద్దంకి- గొట్టిపాటి ర‌వికుమార్‌
చీరాల‌- క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి
సంత‌నూత‌ల‌పాడు- బి. విజ‌య‌కుమార్‌
ఒంగోలు- దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌
కందుకూరు- పోతుల రామారావు
కొండెపి- జీబీబీ స్వామి
మార్కాపురం- కందుల నారాయ‌ణ‌రెడ్డి
గిద్ద‌లూరు- ముత్త‌ముల అశోక్ రెడ్డి


నెల్లూరు జిల్లా

ఆత్మ‌కూరు- బొలినేని కృష్ణ‌య్య‌
కోవూరు- పోలంరెడ్ది శ్రీ‌నివాసులు రెడ్డి
నెల్లూరు సిటీ- పొంగూరు నారాయ‌ణ‌
నెల్లూరు రూర‌ల్‌- ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి
స‌ర్వేప‌ల్లి- సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి
గూడూరు- పాశం సునీల్‌

క‌డ‌ప జిల్లా

బ‌ద్వేల్‌- ఓబుళాపురం రాజ‌శేఖ‌ర్‌
రాజంపేట‌- బ‌త్యాల చెంగ‌ల్రాయుడు
రాయ‌చోటి- రెడ్డ‌ప్ప‌గారి ర‌మేశ్ కుమార్ రెడ్డి
పులివెందుల‌- సింగారెడ్డి వెంక‌ట స‌తీశ్ రెడ్డి
క‌మ‌లాపురం- పుత్తా న‌ర‌సింహారెడ్డి
జ‌మ్మ‌ల‌మ‌డుగు- పొన్నపురెడ్డి రామ‌సుబ్బారెడ్డి
మైదుకూరు- పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

క‌ర్నూలు జిల్లా

ఆళ్ల‌గ‌డ్డ‌- భూమా అఖిల‌ప్రియ‌
శ్రీ‌శైలం- బుడ్డా రాజ‌శేఖ‌ర‌రెడ్డి
పాణ్యం- గౌరు చ‌రితారెడ్డి
డోన్‌- కేఈ ప్ర‌తాప్‌
ప‌త్తికొండ‌- కేఈ శ్యాంబాబు
ఎమ్మిగ‌నూరు- బీవీ జ‌య‌నాగేశ్వ‌ర‌రెడ్డి
మంత్రాల‌యం- తిక్కారెడ్డి
ఆదోని- మీనాక్షినాయుడు
ఆలూరు- కోట్ల సుజాత‌మ్మ‌

అనంత‌పురం జిల్లా

రాప్తాడు- ప‌రిటాల శ్రీ‌రామ్‌
హిందూపురం- నంద‌మూరి బాల‌కృష్ణ‌
పెనుకొండ‌- బీకే పార్థ‌సార‌ధి
పుట్ట‌ప‌ర్తి- పల్లె ర‌ఘునాథ‌రెడ్డి
ధ‌ర్మ‌వ‌రం- గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ

చిత్తూరు జిల్లా

పీలేరు- న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
పుంగ‌నూరు- ఎన్. అనూషారెడ్డి
చంద్ర‌గిరి- పులివ‌ర్తి నాని
తిరుప‌తి- సుగుణ‌మ్మ‌
శ్రీ‌కాళ‌హ‌స్తి- బొజ్జ‌ల సుధీర్ రెడ్డి
న‌గ‌రి- గాలి భానుప్ర‌కాశ్
ప‌ల‌మ‌నేరు- ఎన్. అమ‌ర్నాధ‌రెడ్డి
కుప్పం- నారా చంద్ర‌బాబునాయుడు