Begin typing your search above and press return to search.

వారి మాట ప్ర‌కార‌మే క‌లాం అంత్య‌క్రియలు

By:  Tupaki Desk   |   28 July 2015 9:33 AM GMT
వారి మాట ప్ర‌కార‌మే క‌లాం అంత్య‌క్రియలు
X
భార‌త ప్ర‌జ‌ల స్ఫూర్తిదాత‌.. మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం అంత్య‌క్రియ‌లపై కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. క‌లాం కుటుంబ స‌భ్య‌లు విన్న‌పంపై సానుకూలంగా స్పందించింది.ఆయ‌న అంత్య‌క్రియ‌లు క‌లాం సొంతూరు అయిన త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో నిర్వ‌హించాల‌న్న మాట ప్ర‌కార‌మే.. నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. బుధ‌వారం ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న ఆయ‌న భౌతిక కాయాన్ని.. రామేశ్వ‌రానికి త‌ర‌లిస్తారు. అక్క‌డ‌..క‌లాం పార్దిప దేహానికి అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు. ఇక‌.. క‌లాంకు తుది వీడ్కోలు ప‌లికేందుకు.. ప్ర‌ముఖులు రామేశ్వ‌రానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కుటుంబ స‌భ్యుల మాట ప్ర‌కార‌మే క‌లాం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.