XXX: మిడ్ నైట్ టిట్ బిట్స్ రచ్చ

Tue Sep 25 2018 17:20:11 GMT+0530 (IST)

ఇంగ్లీష్ లో ఒక పాపులర్ కొటేషన్ ఉంది.. 'పాలిటిక్స్ మే బి సీరియస్ బట్ ఇట్స్ క్రైమ్ అండ్ సెక్స్ దట్ సెల్స్ న్యూస్ పేపర్స్'(రాజకీయాలు సీరియస్ అయి ఉండొచ్చు..కానీ న్యూస్ పేపర్స్ అమ్ముడుపోయేది క్రైమ్.. సెక్స్ వల్లే).  ఇప్పుడిది వెబ్ సీరీస్ లకు కూడా వర్తిస్తుంది. అందుకే ఫుల్ గా క్రైమ్..  సెక్స్ దట్టించిన వెబ్ సీరీస్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.ఇక టాపిక్ లోకి వెళ్తే ఏక్తా కపూర్ నిర్మాణ సంస్థ ALT బాలాజీ 'XXX అన్ సెన్సార్డ్' అనే బూతు వెబ్ సీరీస్ ను నిర్మిస్తోంది. ఏక్తా కపూర్ సంస్థ పేరు బాలాజీ కదా.. మరి ఈ 'ALT బాలాజీ' ఏంటి అని మీకు అనుమానం రాలేదా? ఏక్తా అమ్మగారు శోభా కపూర్ తన కూతురితో ఈ బూతు పురాణ పర్వాలకు నీపేరు.. బాలాజీ పేరు వేస్తే ఊరుకోనని గట్టిగా తెగేసి మరీ చెప్పిందట. అందుకే ALT బాలాజీ అనే మరో బ్యానర్ ను స్థాపించి తనపేరు వేయకుండా మరొకరి పేరుతో బూతు ప్రియులకోసం ఈ XXX అన్ సెన్సార్డ్ వెబ్ సీరీస్ ను తీసుకొస్తోందట.

బాలీవుడ్ దర్శకుడు కెన్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కినన ఈ ఘాటు వెబ్ సీరిస్ మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది.  అంతలోపు మిడ్ నైట్ టిట్ బిట్స్ పేరుతో మూడు  హాట్ టీజర్స్ ను వదిలారు. ఒక్కో టీజర్ నిడివి 20 సెకన్లు.   ఆలస్యం అమృతం విషం.  కొన్ని చెప్పే కంటే చూస్తే బాగుంటాయి. కొన్ని చూసే కంటే చేస్తే బాగుంటాయి.  ఏది చూడాలో.. ఏది చేయాలో తర్వాత తీరిగ్గా అలోచిద్దురు గానీ మొదట ఈ మూడు  టిట్ బిట్స్ ను చప్పరించండి.. జీవితం సఫలం చేసుకోండి.