ఆ హాటీ ప్రైవేట్ ఫోటోలు దొబ్బేశారా?

Fri May 19 2017 15:53:53 GMT+0530 (IST)

ఆమె ఒక సీనియర్ హాటి. వయస్సు పెద్ద పెద్ద నంబర్లవైపు పరిగెడుతున్నా కూడా.. ఆమె పరువాలు మాత్రం నాజూకుగా ఉంటాయి. ఎంత లేటు వయస్సులోకి అడుగపెట్టినా నాజూకు తీగలా తన శరీర ధౌడ్యాన్ని మేనేజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ సుందరికి పెద్ద వైరస్ పంచ్ తగలింది.

గడిచిన కొన్ని రోజుల నుండి 'వాన్నా క్రై' అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల సిస్టమ్స్ లో చొరబడి నానా భీబత్సం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడి ఫోన్ ను ఆ వైరస్ ఎటాక్ చేసిందట. ఇక విశేషం ఏంటంటే.. ఈ మద్యన ఈ అమ్మడు కొందరు యంగ్ హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటోంది. ఆ కారణంగానే విడాకులు తీసుకుందని ఒక టాక్ కూడా ఉంది. ఇక సదరు హీరోతో కాస్త రొమాంటిక్ గా ఉన్న ఫోటోలు కొన్ని ఆ వైరస్ దొంగిలించిందట. మరి హాలీవుడ్లో మాదిరి ఇక్కడ కూడా హీరోయిన్ల న్యూడ్ ఫోటోలను సెమీ న్యూడ్ కార్యకలాపాలను లీక్ చేస్తారేమో అని ఈ సీనియర్ బ్యూటీకి భయం పట్టుకుంది.

ఒకప్పుడు ఫోన్ కు పాస్ వర్డ్ ఉంటే చాలు.. ఫోన్లో ఉన్న డేటా అంతా సేఫ్ అనుకునేవారు. అలాగే సేఫ్టీ కోసం ఆన్ లైన్లో క్లౌడ్ వ్యవస్థలో ఫోటోలను సేవ్ చేసుకునే వారు. ఇప్పుడు అలాంటి ఫోన్లు.. అలాంటి క్లౌడ్ సోర్సులు కూడా హ్యాకింగ్ కు గురవుతున్నాయి. జాగ్రత్తమ్మా హీరోయిన్లూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/