Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రెచ్చిపోయిన మిస్ ఇండియా

By:  Tupaki Desk   |   23 Oct 2016 4:20 AM GMT
ఫోటో స్టోరి: రెచ్చిపోయిన మిస్ ఇండియా
X
మిస్ ఇండియా 2105 ఊర్వశి రౌతేలాకు ఆన్ స్క్రీన్ పై వేడి పుట్టించడం కొత్తేమీ కాదు. అల్ట్రా మోడర్న్ అందానికి అచ్చమైన ప్రతిరూపంలో ఉండే ఈ బ్యూటీని.. హాటీ అనడం చాలా చిన్న విషయం. సోషల్ సైట్ ఇన్ స్టాగ్రామ్ లో 28లక్షల ఫాలోయర్స్ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? ఈ భామ తన ఫాలోయర్స్ కు పంచే ప్రత్యేకమైన ఫోటోలే.

హాట్ అందాలను ఘాటుగా చూపించడంలో ఏ మాత్రం సందేహించని ఈ మిస్ ఇండియా.. ఫోటో షూట్స్ కి వచ్చేసరికి ఇలా హై ఓల్టేజ్ తో రెచ్చిపోతూ ఉంటుంది. చిట్టి పొట్టి బట్టలేసుకుని.. క్లీవేజ్ షోకులన్నీ బయటకు జారిపోతాయేమో అన్నట్లుగా టాప్ లాంటిదేదో వేసుకున్న ఊర్వశి.. నాభి సోకులను.. మిని షార్ట్ తో కాలి అందాలను ఆరేసింది. ఇక ఉండీ లేనట్లుగా ఉన్న టాప్ అయితే.. ఎప్పుడు జారిపోతానా అన్నట్లుగా ఉంది కదూ.

బెడ్ పైన ఓ మూలకు వారగా కూచుని ఇచ్చిన పోజ్ చూస్తుంటే.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కాకుండా.. స్వర్గం నుంచి ఊర్వశి రారమ్మన్నట్లుగా ఉందనే సందేహం మగ పుంగవులకు రావడంలో పెద్ద తప్పేమీ లేదులే. గతంలో కూడా స్కిన్ షో చేసినా.. గ్రేట్ గ్రాండ్ మస్తీలో నటించిన తర్వాత.. ఊర్వశి సోయగాల ప్రదర్శనలో ఏదో తేడా వచ్చినట్లుగా అనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/