Begin typing your search above and press return to search.

బికినీలో చంపేస్తున్నావే చౌదరి పిల్లా!!

By:  Tupaki Desk   |   11 Jan 2017 4:36 AM GMT
బికినీలో చంపేస్తున్నావే చౌదరి పిల్లా!!
X
కొంతమంది హీరోయిన్లు వెండితెరపై ఒకలా ఉంటే.. రియల్ లైఫ్‌ లో మరోలా ఉంటారు. బుల్లితెరపై పార్వతి దేవి పాత్రను చేసిన సోనారికా బడోరియా.. రియల్ లైఫ్‌ హాలిడేయింగ్ లో మాత్రం ఎప్పుడూ టూ పీస్ బికినీల్లో మెరుస్తుంటుంది. అలాగే సూర్య వర్సెస్ సూర్య సినిమాలో నిఖిల్ హీరోయిన్ గా నటించిన త్రిధా చౌదరి కూడా.. హాలిడే అంటే చాలు.. రచ్చ రచ్చ చేసేస్తోంది.

ఆల్రెడీ ఒక ప్రక్కన చలి చంపేస్తుంటే.. ఈ సెక్సీ చౌదరి పిల్ల మాత్రం సముద్రాన్ని వేడెక్కించడానికి బ్యాగ్ వేసుకుని గోవా బయల్దేరింది. అక్కడి నార్త్ గోవా లోని ఆష్వెమ్ బీచ్ లో అమ్మడు తన టూ పీస్ కు పని చెప్పింది. అదిగో అక్కడ చూస్తున్నారుగా.. అమ్మడు చక్కగా బికినీలోకి స్లిప్పయ్యి.. అటునుండి సముద్ర ఒడ్డున అలల్లో ఆడుకుంటూ.. తన వయ్యారాల వడ్డనతో నీటి అంచులను వేడెక్కిస్తూ.. మనకి కైపెక్కిస్తూ.. చెంగు చెంగుమని గెంతుతుంటే.. అబ్బో కంట్రోల్ చేసుకోవడం కష్టమండి. అదేనండీ ఈ ఫోజులను మళ్ళీ మళ్ళీ చూడకుండా ఉండటం అనేది ఒక కంట్రోల్ చేసుకోలేని విషయం కదా.

ప్రస్తుతం పలు టివి సీరియల్స్ ఆఫర్లతో బిజీగా ఉన్న త్రిధా చౌదరి.. ఇలా తన స్నేహితులతో కలసి టూర్లు బలేగా ఎంజాయ్ చేస్తుందిలే. అయితే ఈ గోవా ట్రిప్పుకు మాత్రం తన బాయ్‌ ఫ్రెండ్ తో కలసి వెళ్లిందని టాక్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/