Begin typing your search above and press return to search.

పొట్టి డ్రెస్సులో మిల్కీ తళుకులు

By:  Tupaki Desk   |   21 April 2017 12:10 PM GMT
పొట్టి డ్రెస్సులో మిల్కీ తళుకులు
X
మిల్కీ బ్యూటీ తమన్నాకి బాహుబలి మూవీ భలే అచ్చొచ్చేస్తోంది. అప్పట్లో అమ్మడి కెరీర్ బాగా స్లో అయిపోయిందని అనుకుంటున్న టైంలో.. బాహుబలి ది బిగినింగ్ తో మళ్లీ ఊపు వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్. కానీ బాహబలి2 రిలీజ్ దగ్గర పడేసరికి.. మిల్కీకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతోంది.

తాజాగా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ పోర్టల్ హెచ్ అండ్ ఎం ఇండియా లాంఛింగ్ ఈవెంట్ లో సందడి చేసింది తమన్నా. మొదట ఢిల్లీలో.. రీసెంట్ గా హైద్రాబాద్ లో.. ఇలా హెచ్ అండ్ ఎం కు సంబంధించిన ప్రతీ ఈవెంట్ కు తమన్నానే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతోంది. పొట్టి బట్టల్లో మిల్కీ మెరుపులు చూస్తుంటే.. ఫ్యాషన్ దివా అనే పదానికి కేరాఫ్ అడ్రస్ అనిపించేయక మనాదు. ఎలాంటి డ్రెసింగ్ కి అయినా అతికినట్లు సరిపోయే తమన్నా మేని మెరుపులు.. ఈ న్యూ స్టైల్ ఫ్యాషన్ తో మరింత వెలిగిపోతున్నాయి.

స్టైలింగ్ విషయంలో చాలా ఎలర్ట్ గా ఉంటే తమన్నా.. ఏకంగా ఫ్యాషన్ పోర్టల్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్నపుడు అసలు తగ్గుతుందా.. ట్యాలెంట్ అంతా చూపించేస్తోంది. చూసే జనాలను మైమరిపించేస్తోంది. ఈ మిల్కీ సొగుసలకు రెస్పాన్స్ అయితే అదిరిపోతోందని చెప్పాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/