ఫోటో స్టొరీ: సన్నీ బికినీ లియోని

Thu Oct 11 2018 17:13:31 GMT+0530 (IST)

ఎంతోమంది హీరోయిన్లు హాట్ ఇమేజ్ కోసం తపన పడుతుంటారు. కొంతమందయితే  ఫోటోషూట్లని కవర్ పేజిలని ఎంతో హంగామా చేస్తుంటారు. అయినా వారిలో కొందరికే  హాట్ ఇమేజ్  వస్తుంది. కానీ స్త్రీలందు హాట్ స్త్రీలు వేరయా అన్నట్టుగా సన్నీ లియోన్ మాత్రం హాట్ టు ది పవర్ అఫ్ ఎన్ ఇమేజ్ ని వదిలించుకునేందుకు ఎన్నో తిప్పలు పడాల్సి వచ్చింది.  అలా ఎందుకని అడిగారంటే మీరు XXX డిటర్జెంట్ సోపుకు బ్రాండ్ అంబాజిడర్ అన్నమాటే.  మొత్తానికి ఘాటు ఇమేజ్ పోయినా కెనడా పోర్న్ బ్యాక్ డ్రాప్ మాత్రం సన్నీని వదిలి పోదు.. అది నెట్టింటినుండి ఎలా పోతుంది చెప్పండి. సరే అదంతా గతం. ఇప్పుడు సన్నీ రెగ్యులర్ సినిమాలలో నటిస్తూ అందరినీ మెప్పించే ప్రయత్నాలు చేస్తోంది.  ఇదిలా ఉంటే.. తాజాగా సన్నీ మెక్సికో దేశానికి హాలిడే వెకేషన్ కోసం వెళ్ళింది. ఇక బీచ్ లో వైట్ కలర్ బికినీలో  అలా నిలబడి కెమెరాకు పోజిచ్చింది. సుందరాంగి కందిపోతుందేమో అన్నట్టుగా హ్యాటుతో  నిలబడింది. నడుమొంపులు.. ఫ్లాట్ బెల్లీ.. మిల్లిగ్రామ్ కూడా అనవసరమైన చోట ఫ్యాట్ లేని ఫిగర్.. హాట్ అనే పదానికి సరైన అర్థం సన్నీనే అన్నట్టుగా ఉంది.  బికినీలు చాలామంది వేసుకుంటారుగానీ బికినీ కి అందం తీసుకురావడం సాధారణ విషయం కాదు.

ఎన్ని చెప్పినా హాట్నెస్ విషయంలో  సన్నీ దరిదాపుల్లోకి కూడా వేరే హీరోయిన్లు ఎవ్వరూ రాలేరు. ఆ పైవాడు మాంచి మూడ్ లో ఉన్నప్పుడు బొమ్మ గీసి కిందకు పంపి ఉంటాడు.. లేకపోతే ఇలాంటి దేశి ఫ్లేవర్ ఉన్న ఇంటర్నేషనల్ హాటీని మనందరం మిస్సయి ఉండే వాళ్ళం.