ఫోటో స్టోరి: బ్లాక్ అండ్ వైట్లో ఊరిస్తోంది

Wed May 16 2018 10:32:56 GMT+0530 (IST)

సినిమా తారలను ఆరాధించే వారికి మన దేశంలో కొరతేమీ లేదు. అందాన్ని చూడటం.. ఆనందించడంతో పాటు ఆరాధించడం మనకు అలవాటే. ఈమధ్య అందాల ఆరాధకులు అంతా నిద్రలో కూడా కలవరిస్తున్న పేరు ఏదైనా ఉందటే అని సన్నీ లియోన్ అనే చెప్పాలి. పోర్న్ స్టార్ గా నటించి బాలీవుడ్ కు వచ్చినా తన ఒంపు సొంపులతో అందరినీ మత్తెక్కించి ఇక్కడ సెటిలయిపోయింది.తన బ్యూటీని ఎప్పటికప్పుడు నాటీగా చూపించడంలో సన్నీ స్పెషలిస్టు. బికినీ డ్రస్సుల్లోనూ.. హాట్ ఫోజుల్లోనూ మైమరపిచించిన ఈ సుందరాంగి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లోనూ సెగలు రేపుతోంది. తాజాగా టూ పీస్ బికినీ వేసుకుని వయ్యారమంతా వలకబోస్తూ కూర్చున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నలుపు తెలుపయినా నాజూకుతనానికేం లోటు లేకపోవడంతో శృంగార ప్రియులంతా సన్నీ అందాలకు ఫిదా అయిపోయారు. ఈ రేంజి అందాల ప్రదర్శనతో హీటెక్కించడం సన్నీకి కొత్త కాకపోయినా బ్లాక్ అండ్ వైట్ లో ఊరించడం మాత్రం అరుదనే చెప్పాలి.

ప్రస్తుతం సన్నీ లియోన్ తన బయోపిక్ లో నటిస్తోంది. ఆమె అసలు పేరయిన కరణ్ జిత్ కౌర్ టైటిల్ తో వెబ్ సిరీస్ వస్తోంది. ఇందులో సన్నీ స్కూల్ డేస్ నుంచి చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజయిన కరణ్ జిత్ కౌర్ ట్రయిలర్ ప్రేక్షకుల్లో మంచి ఇంట్రస్టే క్రియట్ చేసింది. ఈ వెబ్ సిరిస్ చూడాలంటే వీడియో ఆన్ డిమాండ్ అంటే డబ్బులు చెల్లించే చూడాలి.