Begin typing your search above and press return to search.

సన్నీ అందాలు.. సోయగాల మెరుపులు..

By:  Tupaki Desk   |   23 Oct 2016 3:30 PM GMT
సన్నీ అందాలు.. సోయగాల మెరుపులు..
X
పోర్న్ టు హీరోయిన్ టర్న్ అయిన సన్నీలియోన్ ఈ మధ్య కొంచెం స్పీడ్ తగ్గించిన మాట వాస్తవం. గతంలో అడల్ట్ కంటెంట్ సినిమాలంటే అన్నీ సన్నీకే లింక్ అయి ఉండేవి. ఇప్పుడు అమ్మడి జోరు తగ్గిందో.. అందాల డోస్ పై నిర్మాతలకు క్రేజ్ తగ్గిందో కానీ.. సినిమాల్లో కౌంట్ మాత్రం బాగానే తగ్గింది.

వీటన్నిటికీ మించి సన్నీ కూడా బాలీవుడ్ బ్యూటీగా తన రేంజ్ పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా స్టార్ హీరోల సినిమాలను ఆశ్రయించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అలాగని అభిమానులను నిరుత్సాహపరచడం మాత్రం ఈ భామకు ఇష్టం లేదు. అందుకే మధ్యమధ్యలో ఫోటోషూట్స్ రూపంలో సోకుల ప్రదర్శనతో మైమరిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా కాస్మోపాటిలన్ మేగజైన్ కు ఇలా వైట్ అండ్ వైట్ టాప్ లో పోజ్ ఇచ్చింది. కాకపోతే.. టాప్ ఒక్కటే వేసుకోవడం అభిమానులకు అసలైన గిఫ్ట్.

పీకలవరకూ డ్రస్ చేసుకుంది ఫ్యాన్స్ పీకల వరకూ కోపం పెట్టుకోకుండా.. ఆ కింది అందాలను పరువాలను ఫోటోకి అప్పగింతలు పెట్టేసింది. మరీ ఎక్కువ గ్యాప్ కాకపోయినా.. గతంతో పోల్చితే అమ్మడి సోకుల సందర్శనలో కాసింత గ్యాప్ వచ్చేసరికి డీలా పడ్డ సన్నీ అందాల ఫ్యాన్స్ కు.. కొన్నాళ్ల పాటు ఈ డోస్ సరిపోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/