Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః పోర్న్‌ బేబీ కి రాసిపెట్టుంది

By:  Tupaki Desk   |   28 Aug 2015 4:01 PM GMT
ఫోటో స్టోరిః పోర్న్‌ బేబీ కి రాసిపెట్టుంది
X
చిరునవ్వుల వరమిస్తావా? నీకోసం పడిచస్తా ..! అంటూ ఓ ప్రేమికుడు ప్రేయసిని ఉద్ధేశించి పరవశించిపోయాడు. మరీ అంత పోయెటిక్‌ ఎప్రోచ్‌ లేకపోయినా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న సన్నీలియోన్‌ ని చూస్తుంటే.. పిడిగుద్దుల వరమిస్తావా నీకోసం చచ్చిపోవడానికైనా రెడీ అనేట్టే ఉన్నారు కుర్రకారు. సన్నీ లేటెస్ట్‌ ఫోటో షూట్‌ చిత్రాలివి. సినీబ్లిట్జ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం చేయించిన ప్రత్యేక ఫోటోషూట్‌.

ఈసారి పిక్స్‌ లో పూర్తిగా స్పోర్ట్స్‌ లుక్‌ లో స్పోర్టివ్‌ గా కనిపిస్తోంది. ఓచోట బాక్సింగ్‌ గ్లోవ్స్‌ తొడుక్కుని పంచ్‌ లు ఇస్తోంది. మరోచోట టెన్నిస్‌ బ్యాటుతో వయ్యారాలు ఒలకబోసింది. ఇంకోచోట పాప్‌ స్టార్‌ లా, రాక్‌ స్టార్‌ లాగా హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని కవ్వించింది. సన్నీని ఎన్ని కోణాల్లో చూసినా చూడాలనిపించే కొత్త కోణం ఇంకా ఇంకా కనిపిస్తూనే ఉంది.

జిస్మ్‌ 2తో కెరీర్‌ ప్రారంభించినప్పుడు ఇంత పెద్ద కెరీర్‌ ని ఊహించి ఉండదు. ఇన్నాళ్టికి మస్తీ జాదే అంటూ కుర్రకారుకు మత్తెక్కించే ఛాన్స్‌ వస్తుందని అనుకుని ఉండదు. కానీ అన్నీ నిజమయ్యాయి. తను కూడా వంద కోట్ల వసూళ్ల రాణీ అయ్యింది. కరణ్‌ జోహార్‌ నేతృత్వంలో 'యే దిల్‌ హై మిస్కిల్‌' చిత్రంలో ఓ ఆఫర్‌ తగిలింది ఈ అమ్మడికి. అసలు సన్నీ వ్యవహారం చూస్తుంటే చివరికి రామాయణంలో సీత క్యారెక్టర్‌ కూడా ఇచ్చేట్టే ఉన్నారే! ప్చ్‌.. పోర్న్‌ బేబికి రాసి పెట్టి ఉందిలే!