ఫోటో స్టోరి: కైపులో ముంచిందిగా...

Fri Apr 21 2017 13:55:34 GMT+0530 (IST)

బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ ఎప్పటికప్పుడు మీడియాతో తన ఫ్యాషన్ స్టేట్మెంట్ ను పంచుకుంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఫుల్ డ్రస్ ఉప్ అయ్యి కనిపిస్తుంది. ఏ పార్టీ కి వెళ్ళినా.. ఏ ఈవెంట్ కి వెళ్ళినా.. తన ఫ్యాషన్ తో అక్కడ ఉన్న వాళ్లందరిని ముక్కున వేలు వేసుకొనే లా చేస్తుంది.అమ్మడు నిన్ననే ఒక ఫ్యాషన్ షూట్ లో ఇచ్చిన  ఫోజ్ ఇప్పుడు వాడి వేడి గా సోషల్ మీడియా అండ్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో షూట్ లో సోనమ్ వేసుకొన్న పింక్ కలర్ ఔట్ ఫిట్.. దానికి తోడు తన డీప్ నెక్ డిజైన్ చూస్తే మరి ఎవ్వరికీ మాటలరావట్లేదు. ఈ అమ్మడు ఇంత అంగ ప్రదర్శన చాలాసర్లు చేసిందిలే కాని.. ఇప్పుడు తన టైమ్ వచ్చింది అని అనుకున్నదేమో కాని.. మరోసారి సెక్సీ లుక్సుతోతో అందరినీ అలా కళ్ళు ఆర్పకుండా చూసేలా చేసింది. అందరినీ ఒక లాంటి కైపులో ముంచింది.

ఇకపోతే నీర్జా వంటి సినిమాతో మాంచి నటీమణే అనిపించుకున్న సోనమ్ కపూర్.. ఆ తరువాత అలాంటి స్టాండర్డ్ స్ర్కిప్టుల కోసం ఎదురుచూస్తోంది. మామూలు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ అంటే కాస్త ఆలోచిస్తోంది. ఇలా అయితే త్వరలో ఫేడవుట్ అయిపోతావేమో బేబీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/