Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ పార్టీలో గ్లామర్ చూపించేసింది

By:  Tupaki Desk   |   2 Dec 2016 1:30 PM GMT
ఫ్రెండ్ పార్టీలో గ్లామర్ చూపించేసింది
X
గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేయడంలో సోనమ్ కపూర్ ని మించిన హీరోయిన్ మరొకరు కనిపించరు. దాదాపుగా అందరూ బాలీవుడ్ హీరోయిన్స్ స్క్రీన్ పై ఎక్స్ పోజింగ్ చేస్తారు.. ఆఫ్ స్క్రీన్ లో గ్లామర్ ఒలకబోస్తారు. కానీ ఈవెంట్స్ లో సోనమ్ కపూర్ చేసినంత స్కిన్ షో మరెవరి తరం కాదు.

ముఖ్యంగా క్లీవేజ్ షో చేయడంలో సోనమ్ కపూర్ ఆరితేరిపోయింది. తాజాగా ఓ ఫ్రెండ్ పార్టీకి అటెండ్ అయిన సోనమ్ ను చూసి.. అందరికీ షాక్ కొట్టేసింది. ఆ పార్టీ ఫోటోలను చూసినవారికైతే.. ఈ బ్యూటీ చూపించిన పరువాలను చూసి లొట్టలు వేసుకోవాల్సి వచ్చింది. డీప్ క్లీవేజ్ తో పాటు.. అందాలను బయటకు తన్నుకొచ్చేలా బిగించి కట్టేసి మరీ.. పార్టీలో రచ్చ రచ్చ చేసేసింది సోనమ్. స్టార్ డాటర్ అయి ఉండి కూడా ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేయడం సోనమ్ కి మాత్రమే చెల్లిందనే కామెంట్స్ వినిపిస్తున్నా.. ఇలాంటి వాటిని ఏ మాత్రం ఖాతరు చేసే స్థాయిలో లేదు సోనమ్.

నీర్జా తర్వాత సినిమాల విషయంలో స్లో అయినట్లుగా కనిపిస్తుంది కానీ.. తన రోల్స్ విషయంలో మరింత ఎలర్ట్ నెస్ చూపిస్తోందీ బ్యూటీ. బాటిల్ ఫర్ బిట్టోరా.. వీరే ది వెడ్డింగ్.. ప్రస్తుతం సోనమ్ సైన్ చేసిన ప్రాజెక్టులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/