ఫోటో స్టోరి: మెరుపులు మెరుస్తోంది

Thu Dec 07 2017 16:57:19 GMT+0530 (IST)

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా ఎవరికి వారు వారికంటు ఒక స్టైల్ ని సెట్ చేసుకున్నారు. ఎలాంటి లుక్స్ లో కనిపించినా అందంగా కనిపిస్తూ ఏ మాత్రం తగ్గకుండా ఒక లెవెల్ ని మెయింటెన్ చేస్తున్నారు.  ఇక ఫొటోషూట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్రెస్సులు ఓ రేంజ్ లో ఉంటే వారు ఇచ్చే స్టిల్స్ మరో రేంజ్ లో ఉంటున్నాయి. ఇక వాటికి మసాలా లాగా మైమరపించే హాట్ లుక్స్ తో రెచ్చిపోతున్నారు.

అయితే ఓ బ్యూటీ మాత్రం కొంచెం గ్లామర్ డ్రెస్ వేసినా డోస్ ఏ మాత్రం ఎక్కువ కాకుండా సింపుల్ స్టీల్ తో ఫొటోలకు పొజిచ్చింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్యామిలి నుంచి వచ్చిన సోనమ్ కపూర్. అమ్మడు అనిల్ కపూర్ కూతురు అని అందరికి తెలిసిన విషయమే. అమ్మడు బాలీవుడ్ కి సంభందించి ఎటువంటి వేడుకలు జరిగినా అక్కడ దర్శనం ఇస్తుంది. ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగాయి. వేడుకకి చాలా మంది నటీనటులు వచ్చారు. అయితే సోనమ్ అక్కడ ఆశి స్టూడియో క్రియేషన్ లో  స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొంది.

కాస్త ఓవర్ అనిపించే క్లివెజ్ షోతో కాస్త రెచ్చగొడుతున్నా కూడా..మంచి స్టిల్ ఇచ్చి ఓ వర్గం నెటీజన్స్ ని చాలా అలట్టుకుంటుంది. అమ్మడు ఈవెంటేదైనా కూడా ఇలా మెరుపులు మెరిపించడం కామన్ అయిపోయిందిలూ.. మొత్తానికి సోనమ్ ఇచ్చిన ఫోటోషూట్ ప్రస్తుతం బాలీవుడ్ సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతోంది.