Begin typing your search above and press return to search.

బికినీలో నిదురేల గొల్ల‌భామా!

By:  Tupaki Desk   |   11 Nov 2018 7:17 AM GMT
బికినీలో నిదురేల గొల్ల‌భామా!
X
వేకువ ఝాము సూర్య ర‌శ్మి శ‌రీరాన్ని తాకే వేళ‌ పూల్‌ లో స్విమ్మింగ్ చేస్తే ఉండే మ‌జానే వేరు. ఈ మ‌జాను ఆస్వాధించ‌డంలో సెల‌బ్రిటీ ప్ర‌పంచం ఎలాంటి మొహ‌మాటం చూపించ‌దు. అందుకు సంబంధించిన ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తూ లైవ్‌ లీ కిక్కుని అభిమానుల‌కు షేర్ చేస్తున్నారు.

ముంబైలో ఈ క‌ల్చ‌ర్ మ‌రీ ఎక్కువ‌. అక్క‌డ సినీ - టీవీ ఆర్టిస్టులు స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీస్‌ ని రెగ్యుల‌ర్ బేసిస్‌ లో అప్‌ డేట్ చేస్తూ హీటెక్కిస్తుంటారు. తాజాగా అదే బాట‌లో టీవీ ప్రెజెంట‌ర్ - గాయ‌ని శిబానీ దాండేక‌ర్ పూల్ సైడ్ మిస‌మిసల్ని ఇలా సామాజిక మాధ్య‌మాల్లో లైవ్‌లోకి తెచ్చింది. పూల్‌లో స్విమ్ చేసి రిలాక్స్‌డ్‌ గా గాల్లో ఎలా నిదురిస్తుందో చూడండి.

ఇదివ‌ర‌కూ ఐపీఎల్‌ లో అదిరిపోయే గ్లామ‌ర్ ట్రీటిచ్చిన ఈ అంద‌గ‌త్తె, ఇప్పుడిలా బికినీ ఫోటోల‌తో ఇన్‌ స్టాగ్ర‌మ్‌ ని వేడెక్కిస్తోంది. ప్ర‌స్తుతం కాలేజ్ యూత్ ఇలాంటి ఫోటోల్ని స్నేహితుల‌కు షేర్ చేసి క్లిక్కులు - లైక్‌ లు కొట్టేస్తున్నారు. మొత్తానికి యూత్‌ కి చేరువ‌గా ఉండడానికి హాటీ ఎంచుకున్న మార్గం సంథింగ్ అనే చెప్పాలి. సూప‌ర్‌ హాట్ యాంక‌ర‌మ్మ అలా గాల్లో హాయిగా నిదుర‌పోతూ ఇత‌రుల కంటికి కునుకు లేకుండా చేయడం ఎంత‌వ‌ర‌కూ న్యాయం.. ధ‌ర్మం.. చ‌ట్ట‌బ‌ద్ధం?!