Begin typing your search above and press return to search.

అందం ఇలా చూపిస్తే తరగదట

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:35 AM GMT
అందం ఇలా చూపిస్తే తరగదట
X
'అమ్మాయి అందం అనేది ఎంత దాచుకుంటే అంత పెరుగుతుంది' సినిమాల్లో ఈ డైలుగులు చాలా విన్నాం. హీరోయిన్స్ కి ఈ మాట చెప్పడం చాలా సినిమాల్లో చూసిందే. నిజ జీవితంలో కూడా ఈ రోజుల్లో ఆ డైలాగ్ చాలా పాపులర్ అవుతోంది. ఒక్క క్షణం ఆలోచిస్తే అందులో ఉన్న అర్ధంలో అబద్దం ఏమి లేదు కదా అని మనకు అనిపిస్తోంది. కానీ ఈ రోజుల్లో ఉన్న కొందరి హీరోయిన్స్ ని చూస్తుంటే అబద్దమేమో అనిపిస్తోంది.

ఇప్పుడు అది అబద్దం అనేలా చేస్తోంది ఒక హాట్ నటి. ఆమె ఎవరో కాదు షెర్లిన్ చోప్రా. అమ్మడు వేయని సెక్సీ డ్రెస్ లేదు. ఇక వెండి తెరపై కనిపించిన హీరోయిన్స్ లలో ఎవరు చేయని సాహసం కూడా చేసింది. ప్లే బాయ్ మ్యాగజైన్ కి వంటిమీద నూలు పోగు లేకుండా ఫొటో షూట్ ఇచ్చిన ఈ అందాల మాయావి కామసూత్ర 3డీ లో కూడా నటించింది. అప్పటి నుంచి అమ్మడు చాలా హాట్ టాపిక్ గా మారింది.

మూడు పదుల వయసు దాటినా కూడా ఇంకా తన అందాల జోరును కొనసాగిస్తూనే ఉంది. రీసెంట్ గా షెర్లిన్ ఇచ్చిన కొన్ని హాట్ స్టిల్స్ చూస్తే నెటిజన్స్ మతి పోగొడుతోంది. వయ్యారంగా పడుకొని సెక్సీ డ్రెస్ లో సెమి న్యూడుగా పోజ్ ఇచ్చింది. దీంతో.. ఎవరన్నారు అందం తరచూ చూపిస్తే తరిగిపోతుందని అనేలా చెప్పకనే చెబుతోంది. ఇక నెటిజన్స్ కూడా అదే తరహాలో కామెంట్స్ చేస్తూ అమ్మడికి ప్రమోషన్స్ తెగ చేసేస్తున్నారు.