Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సన్‌ షైన్ లో షోకులు

By:  Tupaki Desk   |   23 March 2018 6:09 AM GMT
ఫోటో స్టోరి: సన్‌ షైన్ లో షోకులు
X
షామా సికందర్.. ఈ పేరు చెబితే బహుశా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. నార్త్ లో అయితే అంతో ఇంతో పర్లేదు కానీ.. దక్షిణాది జనాలకు ఈమెతో పెద్దగా పరిచయం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం బాగానే రచ్చ చేస్తూ ఉంటుంది.

గ్లామర్ ప్రియులకు ఈమెతో బాగానే పరిచయం ఉంటుంది. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. షోకుల ఆరబోయడంలో బాగా దిట్ట. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాలో కొంతకాలం క్రితం నాటి ఓ బికినీ పిక్ ను పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియా వెకేషన్ సందర్భంగా దిగిన ఓ సూపర్బ్ ఫోటోను ఫాలోయర్స్ తో పంచుకుంది సికందర్. అయినా.. ఇలాంటి టూ పీస్ బికినీ వేసుకుని ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. సౌందర్యాన్ని ఆరాధించకుండా.. ఆమె గురించిన డీటైల్స్ గురించి మాట్లాడుకోవడం అంత సబబు కాదు.

అంతటి ఎండలో కూడా ఈమె వయ్యారాలు ఏ రేంజ్ లో మెరిసిపోతోన్నాయో గమనించారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన వనితలు కాసింత అరుదుగానే ఉంటారు. వారిలో ఈ షామా సికందర్ ను కూడా చేర్చేయచ్చు కదూ. అన్నట్లు ఈమె సినిమాల్లో మాత్రమే కాదండోయ్.. టెలివిజన్ లో ఇంకా ఎక్కువ ఫేమస్. మాయ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె రచ్చ బాగానే ఉంటుంది.