Begin typing your search above and press return to search.

సీరత్ సోకులు చూడతరమా!!

By:  Tupaki Desk   |   28 March 2017 6:17 PM GMT
సీరత్ సోకులు చూడతరమా!!
X
సొగసుల సన్నజాజి సీరత్ కపూర్ హంగామా మామూలుగా ఉండడం లేదు. అసలు ఈ అమ్మడిని ఆపతరమా అనిపించే రేంజ్ లో రెచ్చిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ భామ చేస్తున్న అందాల రచ్చ.. రానురానూ పెరిగిపోతోంది. రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది.

బ్లాక్ డ్రెసింగ్ లో తన అందాలను ఆరబోస్తూ.. తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది సీరత్ కపూర్. ట్రాన్స్ పరెంట్ డిజైనర్ వేర్ లో సీరత్ చూపిస్తున్న అందాలు అన్నీ ఇన్నీ కావు. క్లీవేజ్ షోకుల నుంచి.. ఏఏ అందాలు చూపాలో.. వేటిని దాచాలో లెక్క పక్కా చేసుకుని మరీ పోజులు ఇచ్చేస్తోందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్న సినిమా అయితే ఒక్కటే. నాగార్జున లేటెస్ట్ మూవీ రాజుగారి గది2లో నటిస్తున్న సీరత్.. ఆ చిత్రంలో సమంతతో కలిసి కనిపించనుంది.

టాలీవుడ్ నవ మన్మథుడు నాగార్జునతో రొమాన్స్ కూడా చేసేయనుంది. చాలా నెలల పాటు ఎదురుచూసిన తర్వాత క్రేజీ ప్రాజెక్టులో భాగం కావడంతో.. అమ్మడి ఆనందం పీక్ స్టేజ్ లో ఉంది. ఆ ఆనందానికి తన అందాలను మేళవించి.. ఇలా అభిమానులకు కనులవిందు చేస్తోంది సీరత్ కపూర్.