పంజా బేబీ మరీ చూపించేస్తోంది

Mon Mar 20 2017 15:06:38 GMT+0530 (IST)

పవన్ కళ్యాణ్ మూవీ పంజాలో లీడ్ హీరోయిన్ గా నటించిన బ్యూటీ సారా జేన్ జియాజ్. పవన్ పక్కన నటించి టాలీవుడ్ అరంగేట్రం చేసినా.. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో అంతగా కలిసి రాలేదు. మళ్లీ బాలీవుడ్ రైలెక్కేసి అక్కడ కనీసం ఏడాదికో సినిమా చొప్పు చేస్తోంది కానీ.. ఇప్పటివరకూ బ్రేక్ అయితే రాలేదు.

సినిమా అవకాశాలు సంగతి పక్కన పెడితే.. సారా జేన్ మాత్రం ఎప్పుడూ హాట్ లుక్స్ తో హాట్ టాపిక్ గానే నిలుస్తుంటుంది. రీసెంట్ గా అమ్మడు చేసిన ఓ హాట్ ఫోటో షూట్ మరీ వేడివేడిగా వార్తల్లో నానుతోంది. టూ పీస్ బికినీతో పాటు.. ఓవర్ కోట్.. డెనిమ్ జీన్స్ కూడా వేసింది కానీ.. వాటిన సగం సగం విప్పేయడంతో.. ఫోటో ఇంకా హాట్ నెస్ పెరిగిపోయింది. నడుం అందాలతో పాటు.. నాభి సౌందర్యం.. క్లీవేజ్ షోకులను ఎగ్జిబిట్ చేసేసిన సారా జేన్ డియాజ్.. చూపులతో మరింత వేడి రగిలించేస్తోంది.

2007లోనే మిస్ ఇండియా టైటిల్ ను అందుకున్న సారా జేన్ డియాజ్ కు ఇప్పటివరకూ కాలం కలిసి రాలేదంతే. ప్రస్తుతం వైస్ రాయ్ హౌస్ మూవీలో ఓ కేరక్టర్ చేస్తుండగా.. ఈ సినిమాతో అయినా తన రేంజ్ మారుతుందని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది ఈ పంజా బ్యూటీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/