ఆ ఖాన్ న్యూడ్ వీడియో పెట్టేశారే

Wed Jun 13 2018 11:24:16 GMT+0530 (IST)

మనకు టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. సరిగ్గా ఉపయోగించుకుంటే.. టెక్నాలజీ ఎంతో సాయంగా ఉంటుంది. కానీ అదే సాంకేతికత దారుణాలకు కూడా కారణం అవుతుంది. అలర్ట్ గా లేకపోతే మాత్రం.. ప్రమాదవశాత్తూ అయినా సరే ఘోరాలు జరిగిపోతాయి. ఇప్పుడు సారా ఖాన్ విషయంలో అదే జరిగింది.బిగ్ బాస్ హిందీ రియాలిటీ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సారా ఖాన్.. ఇన్ స్టా వ్యూయర్స్ కు షాక్ ఇచ్చింది. బాత్ టబ్ లో ఈమె న్యూడ్ గా ఉన్న వీడియో.. ఇన్ స్టా స్టోరీలోకి వచ్చేసింది. ఆమె సోదరి ఆర్య ఖాన్ ఈ వీడియోను పిక్చరైజ్ చేయడమే కాదు.. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టేసింది కూడా అయింతే.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియోను డిలెట్ చేసినా.. అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోతుందనే సంగతి తెలిసిందే. ఇలాంటివాటిని స్క్రీన్ షాట్స్ తీయడంలో సోషల్ మీడియా జనాలు బాగా స్పీడ్ గా ఉంటారు.

సారా వీడియోను డిలెట్ చేయడంతో కథ అయిపోలేదు. తన న్యూడ్ పిక్స్ ను ఆర్య ఖాన్ కొన్ని షేర్ చేసింది. అయితే.. తాము శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్నామని.. ఫన్ మూమెంట్ లో ఉండగా.. తాగేసి ఉన్న తన సోదరి.. ఈ వీడియోను పొరపాటున పోస్ట్ చేసిందంటూ సారా ఖాన్ చెప్పుకొచ్చింది. కొన్ని సార్లు టెక్నాలజీ చెడు కూడా చేస్తుందని అంటోంది సారా.