Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కిరాక్ బికిని బ్యూటీ

By:  Tupaki Desk   |   15 Dec 2018 1:30 AM GMT
ఫోటో స్టొరీ: కిరాక్ బికిని బ్యూటీ
X
ఇప్పటికే చాలామంది బ్యూటీలు సోషల్ మీడియాలో హాటు హాటు పోజులిస్తూ నెటిజనులను అలరిస్తూ భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉన్నారు. ఈ లిస్టు లో చేరేందుకు కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే ఉవ్విళ్ళూరుతూ ఉంది. ఇంతకీ ఈ సంయుక్త ఎవరు అంటే కన్నడ 'కిరిక్ పార్టీ'.. తెలుగు 'కిరాక్ పార్టీ' సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి కన్నడలో మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఇంకా డీటెయిల్స్ కావాలంటే.. ఎంటీవీ రోడీస్ సీజన్ 14 లో పార్టిసిపెంట్.. స్ప్లిట్స్ విల్లా లో కూడా పాల్గొంది. కన్నడ బిగ్ బాస్ లో కూడా గెస్ట్ గా సందడి చేసింది. పేరు కి బెంగుళూరు బ్యూటీ అయినా ముంబై బ్యూటీల రేంజ్ యాటిట్యూడ్ తో సోషల మీడియ లో హీట్ పెంచుతుంది. ఈమధ్య ఈ భామ థాయిలాండ్ కు హాలిడే కోసం వెళ్ళింది. అక్కడ ఫుకెట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ బికినిలో సముద్రంలో ఒడ్డున దర్శనమిస్తోంది. ఒక్కోసారి హోటల్ స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఈత కొడుతూ బిజీగా గడుపుతోంది. ఈ ఫోటోలన్నీ ఇన్స్టాలో లో షేర్ చేస్తోంది.. నెటిజనులకు నిద్ర లేకుండా చేస్తోంది.

బికినీలే కదా జస్ట్ ఫోటోలే అనుకుంటారేమో... తప్పు తప్పు. బికినీ ఫోటోలతో పాటుగా బోల్డంత ఫిలాసఫీ కూడా చెబుతోంది. ఒక ఫోటోకు 'బ్లిస్' అని పెట్టింది. అంటే తనకు బ్లిస్.. జనాలకు క్రష్ . మరో ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఇతరుల అభిప్రాయాలను మార్చడానికి ప్రయత్నించి అనవసరంగా మీ ఎనర్జీ వృధా చేసుకోవద్దు. మీకు నచ్చింది చేయండి. వారికి నచ్చినా నచ్చకపోయినా అస్సలు పట్టించుకోవద్దు. మీకోసం మీరు జీవించండి." ఈ మాడరన్ బ్యూటీల స్టైలే వేరు.. ఒకవైపు బీచిలు బికినీలు.. మరోవైపు దుమ్ములేపే లైఫ్ ఫిలాసఫీలు. సన్నాసులు చెప్తే ఇలాంటివి వినలనిపించదు గానీ ఇలాంటి వాళ్ళు చెప్తే వినడమే ఖర్మ.. ఫాలో కావాలనిపిస్తుంది.