Begin typing your search above and press return to search.

శామ్ షో అక్కడ స్టార్ట్ చేసిందేంటో

By:  Tupaki Desk   |   12 Feb 2016 1:30 PM GMT
శామ్ షో అక్కడ స్టార్ట్ చేసిందేంటో
X
ఈ తరం హీరోయిన్స్ అంతా అందాల ప్రదర్శనకు ఏ మాత్రం అభ్యంతరం చెప్పనివాళ్లే. ఎప్పకప్పుడు కొత్త వాళ్లు వచ్చేస్తూ.. పాత భామలను మించిపోయి ఏదో ఒకటి చూపించేస్తున్నారు. తమకంటూ గుర్తింపు దక్కించుకునేందుకు అందాల ప్రదర్శనపైనే ఆధారపడుతున్నారు. కానీ సౌత్ బ్యూటీ సమంత మాత్రం వీరికి కొంచెం విభిన్నంగానే ఉంటుంది.

మొదటి సినిమాలో నిండుగా చీరలు కట్టుకుని కనిపించింది. ఆ తర్వాత పొట్టి నిక్కర్లు వేసుకుని బాగానే సెగలు పుట్టించింది. తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ అయిపోవడంతో.. ఈ అమ్మడిని ఎక్స్ పోజింగ్ చేయాల్సిందిగా అడిగే ధైర్యం మాత్రం పెద్దగా చేయలేదెవరూ. అడక్కుండానే అందాలు ఆరేసేందుకు అ..ఆ.. భామ ఏమన్నా అమాయకురాలా ఏంటి? అందుకే ఎంచక్కా తన స్టైల్ లోనే గ్లామర్ ఒలకబోస్తుంది తప్ప.. పెద్దగా ఇరగదీసేసి బాడీని ఎక్స్ పోజ్ చేయదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఓ ఫంక్షన్ లో... కొంచెం గ్లామర్ ఇంకొంచెం ఎక్స్ పోజింగ్ మిక్స్ చేసి.. క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది.

ఏదో రియాల్టీ కంపెనీకి సంబంధించిన లాంఛింగ్ ఈవెంట్ శామ్స్ ఇలా సౌందర్య ప్రదర్శన స్టార్ట్ చేసిందన్న మాట. అఫ్ కోర్స్.. ఇలాంటి కార్యక్రమాలకు ఇలా వెళ్లి అలా వచ్చేయడమే.. ముట్టె చెప్పే మొత్తం మాత్రం బాగానే ఉంటుంది. ఎంతైనా రియాల్టీ కంపెనీలు కదా. అందుకే కాబోలు కనికరించి.. కాసిన్ని క్లీవేజ్ అందాలను అక్కడ కురిపించింది.