ఫోటో స్టోరి: ఒక్క ఫొటోలో ఎంతందమో!!

Sat Feb 17 2018 15:18:23 GMT+0530 (IST)

రుక్సార్ మీర్.. ఈమె తెలుగు లో ఒకటి రెండు చిన్న సినిమాలు చేసింది కానీ పెద్ద పాపులర్ అవ్వలేదు. కానీ నాచురల్ స్టార్ నాని తో కృష్ణార్జున యుద్ధం సైన్ చేసినప్పటి నుండి లైం లైట్ లోకి వచ్చేసింది. ఒక దాని తర్వాత మరొకటి అంటూ అవకాశాలను చేజిక్కించుకుంటోంది. తన అందం అభినయంతో ప్రేక్షకులనే కాకుండా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లని కూడా మెప్పించేస్తోంది.ఈమె చేసిన ఒక సినీమాలో యాక్టింగ్ కి ముగ్ధుడు అయిపోయిన డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి తన సినిమాలో ఈమెని హీరోయిన్ చేసేసాడు. రుక్సార్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాబోతున్న కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో నాని పక్కన హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పుడు చంద్రశేఖర్ యేలేటి సినిమా లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పక్కన నటించడానికి రెడి అయిపోయింది. రుక్సార్ హాట్ పిక్చర్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

సైడ్ యాంగిల్ నుండి అటు క్లీవేజ్ ని ఇటు నడుము ను ఒకేసారి చూపిస్తూ ఫాన్స్ కు మత్తెక్కిస్తోంది. ఈమె గ్లామర్ షో చూస్తుంటే త్వరలోనే మరికొన్ని ఆఫర్లు బ్యాగ్ లో వేసుకుంటుంది అనటం లో అబద్దం లేదు. ఏదేమైనా ఆమె సినిమా ఇంకా రిలీజ్ అవ్వకపోయిన ఈమె అందానికి మేము దాసోహం అంటున్నారు నెటిజన్లు.