Begin typing your search above and press return to search.

వయసు ముదిరినా మెరుపు తగ్గని రాణి

By:  Tupaki Desk   |   31 July 2015 2:05 PM GMT
వయసు ముదిరినా మెరుపు తగ్గని రాణి
X
రాణి ముఖర్జీ.. ఇప్పుడు ముదురు హీరోయన్ వయసు 37ఏళ్లు. పైన కనిపిస్తున్న ఫోటోలు చూస్తుంటే అలా అనిపిస్తుందా ? లేటు వయసులోనూ ఘాటైన ఫోజులతో.. మార్వలె‌స్ గా కనిపిస్తోంది కదూ. తాజాగా సినీ బ్లిట్జ్ లో వచ్చిన ఫోటో ఫీచర్ ఇది.

రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ డ్రస్సులో రాణి ముఖర్జీని చూశాక ఎవరైనా ఆ మాట అనగలరా ? స్లీవ్ లెస్ డ్రస్ వేసుకుని, తలకింద చేతులు పెట్టుకుని.. మెరిసిపోతున్న రాణి ముఖర్జీ.. ఇప్పటికీ అందాల రాణే.స్విమ్మింగ్ పూల్ పక్కన బ్లాక్ డ్రస్ లో అయితే... రాణిని చూసేందుకు రెండు కళ్లు చాలవు.

షార్ట్ & స్వీట్ రాణిలో ఇన్ని అందాలున్నాయా అనిపిస్తోంది కదూ. సైడ్ లుక్‌ లో ఇచ్చిన ఫోజ్ అయితే... ఈ తరం హీరోయిన్ల కూ పోటీ ఇచ్చే రేంజ్‌ లో ఉంది. మొత్తానికి రాణి ఈజ్ బ్యాక్ అనిపిస్తోన్న ఈ ఫోటోలు... బాలీవుడ్‌ లో లేటెస్ట్ సెన్సేషన్. వయసు ముదిరితే మెరుపు తగ్గుతుందని అనేవారు ఎవరైనా ఉంటే... ఇక ఆ మాట వెనక్కు తీసుకోక తప్పదు.