ఫోటో స్టొరీ: రీల్ శ్రీదేవి యమా హాటు బాసు!

Tue Nov 13 2018 20:46:22 GMT+0530 (IST)

ఇంగ్లీష్ లో అమ్మాయిలను 'ఫెయిర్ సెక్స్/ఫెయిరర్ సెక్స్' అంటారు.  మీరు ఆ పదంలో బూతును మాత్రమే చూడకుండా ఇంగ్లీష్ లో అర్థం మాత్రం చూడడం చాలా తెలివైన పని.  అలా ఎందుకంటారు అంటే సహజంగా అబ్బాయిలకంటే అమ్మాయిలే ఫెయిర్ గా ఉంటారు కాబట్టి. ఇక సాధారణ అమ్మాయిలే ఫెయిర్ గా ఉంటే స్టార్ హీరోయిన్ అయి ఉండీ కూల్ గా ఉండే రకుల్ ప్రీత్ ఎంత ఫెయిర్ గా ఉండాలి.. ఎంత ఫాస్ట్ గా ఉండాలి?రకుల్ నిజంగానే చాలా ఫాస్ట్.  అందుకే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కోసం ఓ హాట్ ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటో షూట్ ఉంది ఒక హాటు పిక్కును తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "బీ యువర్ ఓన్ బాస్.. @ఎఫ్ హెచ్ ఎం ఇండియా #బాస్ లేడీ."   అంటే మీకు మీరే బాస్.  అందమైన అమ్మాయి ఏం చెప్పినా అందమే కదా?

ఇక ఫోటో ఎలా ఉందంటే.. ఒక తేనె రంగులో ఉన్న ఫుల్ స్లీవ్స్ షర్ట్.. డార్క్ కలర్ స్కర్ట్.  షర్టు బటన్స్ లేకుండా ఇన్నర్ కనిపిస్తూ క్లీవేజ్ షో చేస్తున్న సెక్సీ బాస్.  ఇక ఆ కుర్చీలో కూర్చున్న స్టైల్ అయితే అదిరిపోయిందంతే.  ఈ హాటు బాసు దెబ్బకు ఇన్స్టాగ్రామ్ బాక్సులు బద్ధలయ్యాయి.. జస్ట్ 9 గంటల్లో 2.89 లక్షల లైకులు వచ్చాయి.  ఇంత హాటు సుందరి రీల్ శ్రీదేవి పాత్రకు న్యాయం చేయకుండా పోతుంది చెప్పండి. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్ర ఫస్ట్ లుక్ కి మిక్స్డ్  రెస్పాన్స్ వచ్చినా రకుల్ ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది.