Begin typing your search above and press return to search.

లెజెండ్‌ బ్యూటి.. మరో ఎడల్ట్‌ ఫిలిం

By:  Tupaki Desk   |   2 Sep 2015 10:31 PM GMT
లెజెండ్‌ బ్యూటి.. మరో ఎడల్ట్‌ ఫిలిం
X
అడ‌ల్డ్ కామెడీ నేప‌థ్యం తో తెర‌కెక్కిన హంట‌ర్ బాలీవుడ్ లో మంచి విజ‌యాన్ని సాధించింది. కేవ‌లం 4 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా 15 కోట్లు వ‌సూళ్లు చేసిం షాకిచ్చింది. సెక్స్ కొర్కెలు ఎక్కువ‌గా ఉన్న‌ ఓ యువకుడి జీవితం లో ఎదురైన సంఘటనలు, అతడు పెట్టుకొన్న అక్రమ సంబంధాల నేపధ్యం లో క‌థ సాగ‌డం తో య‌వత థియేట‌ర్లు వైపు ప‌రుగులు తీసింది. ఇందులో రాధికా ఆప్టే, గుల్షాన్ దేవైష్ లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ముఖ్యంగా రాధికా ఆప్టే కూడా ఒక గాఢమైన లిప్‌ కిస్సింగ్‌ తో రెచ్చిపోయి సినిమాకు హైలైట్గా నిలిచింది. తాజాగా ఇప్పుడు ఆ చిత్రాని కి సీక్వెల్ ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తొలి భాగంలో హీరోయిన్ గా నటించిన రాధికా ఆప్టే ఈ సీక్వెల్ లోనూ కథానాయికగా నటిస్తుంద‌ట విశేషం. క‌థ దాదాపు అదే నేప‌థ్యంతో ఉంటుంద‌ని స‌మాచారం. ఇందులో ఓ 20 ఏళ్ల కుర్రాడిని మెయిన్ లీడ్ గా తీసుకోవాల‌ని యూనిట్ భావిస్తోంది. అయితే ఈ సీక్వెల్ లో బెడ్ రూమ్ స‌న్ని వేశాలు ఎక్కువ‌ గా ఉంటాయ‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యం లో రాధిక సీక్వెల్ లో ఎలా క‌నిపించ‌బోతుందోన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే న్యూడ్ షార్ట్ ఫిల్మ్ తో గూగుల్ సెర్చ్ లో రెండ‌వ స్థానాన్ని ద‌క్కించుకుంది. ఈ సినిమా లో హాట్ హాట్ గా న‌టించి మొద‌టి స్థానాన్ని కైవసం చేసుకున్న ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు. ఏదేమైనా లయన్‌ సినిమా తో టాలీవుడ్‌ లో ఫ్యామష్‌ అయిన రాధిక.. ఇలా అడల్టు కంటంట్‌ ఉన్న సినిమాల తో రెచ్చిపోతోందంతే.