Begin typing your search above and press return to search.

అందాలు మాగ్జిమం ఆరబోసింది

By:  Tupaki Desk   |   13 Nov 2018 3:31 PM GMT
అందాలు మాగ్జిమం ఆరబోసింది
X
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే బోల్డ్ నెస్‌కు మారు పేరు. సినిమాల్లో మాదిరే బయట కూడా చాలా బోల్డ్‌గా కనిపిస్తుంటుంది. బోల్డ్‌గా మాట్లాడుతుంటుంది రాధికా. తనకు సంబంధించిన న్యూడ్ వీడియో లీక్ అయినపుడు కూడా ఆమె కంగారు పడింది లేదు. అలాంటి అమ్మాయి ఫొటో షూట్ల విషయంలో ఎందుకు మొహమాట పడుతుంది? తరచుగా హాట్ హాట్ ఫొటో షూట్లతో పలకరించే రాధికా.. తాజాగా ‘మాగ్జిమ్’ మ్యాగజైన్ కోసం మాగ్జిమం అందాలు ఆరబోసేసింది. క్లీవేజ్ అందాలు.. థైస్ సొగసులతో రాధిక రెచ్చిపోయింది ఈ ఫొటో షూట్ లో. హాట్ హాట్‌ గా కనిపిస్తూనే అందంగానూ దర్శనమిస్తోందామె.

ఈ ఫొటో షూట్ లోని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధిక అభిమానులైతే ఈ ఫొటోల్ని దాచి పెట్టుకుంటున్నారు. ఇక రాధిక సినీ కెరీర్ విషయానికి వస్తే..ఆమె ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ లు కూడా చేస్తున్న రాధిక.. ఫుల్ బిజీగా ఉంటోంది. ఇంతకుముందు ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తూ వచ్చిన రాధిక.. ఇప్పుడు తన అభిరుచికి తగ్గ చిత్రాలే ఎంచుకుంటోంది. బాలీవుడ్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో ఆమె భాగమవుతోంది. మహిళల్లోని సెక్స్ కోరికల నేపథ్యంలో తీసిన ‘లస్ట్ స్టోరీస్’లో రాధిక పోషించిన పాత్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆమె హిందీలో రెండు.. ఇంగ్లిష్‌ లో రెండు సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘లయన్’ తర్వాత రాధిక నటించలేదు. తమిళంలో మాత్రం ‘కబాలి’ చేసింది.