Begin typing your search above and press return to search.

రాధికా ఆప్టే... ఫుల్లు న్యూడ్ గా..

By:  Tupaki Desk   |   15 Aug 2016 4:30 AM GMT
రాధికా ఆప్టే... ఫుల్లు న్యూడ్ గా..
X
నందమూరి బాలకృష్ణతో వరుసగా రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధికా ఆప్టే. లెజెండ్ తో పాటు.. లయన్ లోనూ సందడి చేసింది. ఈ భామను సంచలనాలకు మారుపేరు అనడంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదు. కేరక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా ఇట్టే చేసేస్తుంది. డీగ్లామర్ నుంచి టాప్ లెస్ వరకు.. న్యూడ్ సీన్స్ నుంచి సెక్స్ వరకూ ఏ సన్నివేశాల్లో అయినా ఇట్టే నటించేయగలదు రాధిక.

అజయ్ దేవగన్ నిర్మాణంలో లీనా యాదవ్ పార్షడ్ అనే మూవీ తెరకెక్కింది. 2015 టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో గతేడాదే ఈ చిత్రాన్ని ప్రదర్శించారు కూడా. ఇప్పటివరకూ ఇండియాలో అఫీషియల్ రిలీజ్ జరగలేదు కానీ.. ఈ మూవీలో రాధికా ఆప్టే చేసిన ఓ న్యూడ్ సీన్.. ఇప్పుడు ఆన్ లైన్ లీక్ అయిపోయింది. కంప్లీట్ టాప్ లెస్ గా కనిపిస్తున్న రాధిక.. ఇంటిమేట్ సీన్ లో రెచ్చిపోయి నటించింది. హాలీవుడ్ మూవీస్ లో కనిపించే బెడ్ రూమ్ సీన్స్ కు ఏమాత్రం తగ్గకుండా.. అన్ని యాంగిల్స్ లోను కసి చూపించేసింది.

సాధారణంగా ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు.. బెడ్ రూమ్ సీన్స్ లో కూడా ట్యాలెంట్ చూపిస్తుంటారు. టైటానిక్ లో కేట్ విన్ స్లెట్.. మమ్మీ రిటర్న్స్ లో రేచెల్ వీజ్ నుంచి అనేక సినిమాల్లో నటించిన ఏంజెలీనా జోలీ.. ఈ తరం హీరోయిన్లలో జెన్నిఫర్ లారెన్స్ - పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ బ్యూటీ కీరా నైట్లీ ఇలా న్యూడ్ సీన్స్ చేసిన వారే. కానీ ఇండియన్ హీరోయిన్లలో ఇంత ఈరోటిక్ గా చేసేందుకు ట్రై చేసినోళ్లు ఎవరకూ కనిపించరు. ఇలాంటి వాటిలో ఉన్న ఆ హద్దును చెరిపేసేందుకు బాలయ్య హీరోయిన్ బాగానే ట్రై చేస్తున్నట్లుంది.